నోయల్ మోసం చేశాడని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన సోదరుడు.. అసలు నిజం ఇదే

బిగ్ బాస్ హౌజ్ లో ప్రతి ఒక్కరు చాలా పవర్ఫుల్ పోటీని ఎదుర్కొంటున్నారు. కొందరు ఆడియెన్స్ సపోర్ట్ ని బాగానే అందుకుంటున్నప్పటికి మరికొందరు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విదంగా నెటిజన్లు ట్రోలింగ్ డోస్ కూడా పెంచుతున్నారు. ఇక రీసెంట్ గా నోయల్ విషయంలో ఒక న్యూస్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. నోయల్ తన తండ్రి జాబ్ విషయంలో సింపతి కోసం అబద్ధాలు చెప్పాడని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు సోదరుడు క్లారిటీ ఇచ్చాడు. అందులో ఎలాంటి నిజం లేదని తన అన్నయ్య చెప్పిన దాన్ని కూడా తప్పుగా చూపిస్తున్నట్లు తెలియజేశాడు.

నోయల్ ఫ్యామిలీ గురించి ఏమన్నాడంటే..

నోయల్ ఫ్యామిలీ గురించి ఏమన్నాడంటే..

ఇటీవల బిగ్ బాస్ షోలో హౌజ్ మెంట్స్ కి చిన్ననాటి ఫొటోలను చూపించగానే కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక నోయల్ తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ అమ్మ ఇంటిటికి తిరిగి పని చేస్తే వంద రూపాయలు వచ్చేవని, ఇక నాన్న డైలీ లేబర్ అన్నట్లు వివరణ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

క్లారిటి ఇచ్చిన నోయల్ సోదరుడు

క్లారిటి ఇచ్చిన నోయల్ సోదరుడు

ఇక వికీపీడియాలో నోయల్ తండ్రి డిఫెన్స్ రిటైర్డ్ ఆఫీసర్ అన్నట్లుగా ఉందని, కొంత సేపటికి డైలీ లేబర్ అన్నట్లుగా ఎడిట్ చేసినట్లు కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఇక ఈ విషయంపై నోయల్ సోదరుడు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అన్నయ్య ఓట్ల కోసం సింపతి కోసం అలా మాట్లాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి

నోయల్ బ్రదర్ మాట్లాడుతూ.. మా నాన్న ఒక ఐరెన్ షాప్ లో పని చేయడమే కాకుండా ఆటో కూడా నడిపాడు. నిజానికి ఇది డిఫెన్స్ లో జాయిన్ అవ్వకముందు. నా దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరో వికీపీడియాలో దాని చేంజ్ చేశారు. మా నాన్న ఐరెన్ షాప్ నడిపిన ఫొటో ఉంది. అన్నయ్య మోసం చేశాడని అందరూ చెబుతున్నారు అందులో ఎలాంటి నిజం లేదు.

మా నాన్న సెక్యూరిటీ గార్డ్ మాత్రమే

మా నాన్న సెక్యూరిటీ గార్డ్ మాత్రమే

నా దగ్గర మరొక ప్రూఫ్ కూడా ఉందంటూ.. నోయల్ బ్రదర్ తన తండ్రి డిఫెన్స్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ గా మాత్రమే పని చేసినట్లుగా ఒక రికమండేషన్ లెటర్ ని చూపించారు. ఒక డైరెక్టర్ నుంచి ఆ లెటర్ లభించిందని నిజానికి డిఫెన్స్ అనగానే మా నాన్న సైన్టిస్ట్ , ఆఫీసర్ అని అనుకుంటున్నారని కానీ ఆయన అక్కడ ఒక సెక్యూరిటి గార్డ్ మాత్రమే అంటూ అతను వివరణ ఇచ్చారు.

అన్నయ్యకు PR టీమ్ కూడా లేదు

అన్నయ్యకు PR టీమ్ కూడా లేదు

నిజానికి అన్నయ్యకు ఎలాంటి PR టీమ్ కూడా లేదు. నేను అన్నయ్య ఎకౌంట్స్ ని మేనేజ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నాను. కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు. అంతే గాని ఎలాంటి PR టీమ్ మేయింటైన్ చేయడం లేదని వివరణ ఇచ్చారు. దయచేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దని చెప్పిన నోయల్ బ్రదర్ కేవలం మా అన్నయ్యపైనే కాకుండా ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్న మిగతా కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఇలా జరగకుండా చూసుకోవాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X