బిగ్ బాస్ 4: లాస్య నీది కన్నింగ్ స్మైల్ అంటున్నారు.. నవ్వుతూనే కౌంటర్ ఇచ్చిన సమంత

బిగ్ బాస్ న్యూ హోస్ట్ సమంత అక్కినేని తనలోని సరికొత్త టాలెంట్ ని బయటపెట్టింది. హౌజ్ లో సరదాగా కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూనే వారి నుంచి రావాల్సిన ఎంటర్టైన్మెంట్ ని సరైన పద్దతిలోనే రాబట్టుకుంది. ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఒక్కొక్కరి గురించి చాలా క్లియర్ గా మాట్లాడిన అక్కినేని కోడలు షోను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లు అర్ధమయ్యింది.

ఇక లాస్య గురించి మాట్లాడిన సమంత నవ్వుతూనే అందరిని బుట్టలోనే పడేస్తున్నావ్ అని చెప్పేసింది. ఇక నీది అవార్డ్ విన్నింగ్ స్మైల్? అంటూ కొందరు నీది కన్నింగ్ స్మైల్ అని కూడా అంటున్నారని చెప్పిన సమంత అనుకునేవాళ్లు చాలా అనుకుంటారు.. పరవాలేదు అనుకోని అని సపోర్ట్ చేస్తు మాట్లాడేసింది. అంతే కాకుండా నాకు విన్నింగ్ స్మైల్ లా అనిపిస్తోందని కూడా సమంత నవ్వుతూ చెప్పడంతో లాస్య హ్యాపీగా ఫీల్ అయ్యింది.

Bigg boss 4 Samantha shocking counter on lasya harika behaviour

ఇక గేమ్ మాత్రం చాలా సేఫ్ గా ఆడుతున్నావ్ అంటూనే బిగ్ బాస్ కి వచ్చాక సేఫ్ అనేదాన్ని మర్చిపోవలని చెప్పింది. గాసిప్ క్వీన్ అని సెటైర్ కూడా వేసింది. ఇక హారిక గురించి మాట్లాడుతూ.. అభిజిత్ విషయంలో కాస్త ఓవర్ అవుతున్నావ్ అని ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశారు. ఏకంగా బిగ్ బాస్ ని అన్ ఫెయిర్ అంటున్నావ్.. అభిజిత్ అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువనా? అని అడగడంతో.. ముందు ఫ్యామిలీ ఆ తరువాత అభిజిత్ అని ఎదో కవర్ చేయడానికి ప్రయత్నం చేసింది హారిక. ఇక హారిక మాటలకు సమంతకు కూడా చాలా అనుమానాలు వచ్చినట్లు అర్ధమయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X