twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోనాల్‌తో మాట్లాడనన్న అభిజిత్.. అలా చేయకూడదన్న లాస్య

    |

    బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో కొన్ని గ్రూపులు బాగానే సెట్ అయ్యాయి. అయితే ఎప్పుడు ఎలాగా ఉంటాయో చెప్పలేం. ఇందులో ముఖ్యంగా అఖిల్, సోహెల్, మెహబూబ్ మంచి స్నేహితులుగా మారారు. అయితే టాస్క్‌లు వస్తే మాత్రం ఒకరిపై ఒకరు రెచ్చిపోతుంటారు. అది అగ్రెసివ్ గ్రూప్. ఇక లాస్య, హారిక, నోయల్, అభిజిత్ గ్యాంగ్ ఒకటి ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ గ్రూప్ ఆ గ్రూపుకు ఎంతో తేడా ఉంటుంది.

    ఈ నలుగురు నిన్నటి ఎపిసోడ్‌లో కొన్ని విషయాలు ముచ్చటించుకున్నారు. విజయదశమి రోజు ఏం చేస్తారని మోనాల్ నోయల్‌ను అడిగిందట. ఇంట్లో ఎవరితోనైనా గొడవలు ఉన్నా, శత్రువులు ఎవరైనా ఉన్న వెళ్లి మాట్లాడుకుని క్లియర్ చేసుకోవాలని నోయల్ చెప్పాడట. అయితే నీకు అలాంటి వారు ఎవరున్నారని తిరిగి నోయల్ ప్రశ్నించగా అభిజిత్ పేరు చెప్పిందట. వెళ్లి మాట్లాడనా? అని సలహా అడిగిందట. నీ ఇష్టమొచ్చినట్టు చేయ్ అని నోయల్ చెప్పాడట.

    Bigg Boss 4 Telugu Abhijeet Lasya Nole Harika Conversation

    మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్ అండర్ స్టాండింగ్స్ క్లియర్ చేసుకో అని సలహా ఇచ్చినట్టు నోయల్ తెలిపాడు. మిస్ అండర్ స్టాండింగ్స్ ఏమీ లేదని అంతా క్లియర్‌గానే ఉందని తనతో ఎప్పుడూ మాట్లాడనని అభిజిత్ చెప్పాడు. అయితే ఎందుకు అలా చేస్తావ్.. అలా అనకూడదు అభి అంటూ లాస్య సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. మరి మోనాల్ అభిజిత్ కలుస్తారా? మాట్లాడుతారా? అన్నది చూడాలి.

    English summary
    Bigg Boss 4 Telugu Abhijeet Lasya Nole Harika Conversation, Bigg Boss 4 Telugu Week 8 Akhil Talks With Abijeet About Monal, Ariyana And Avinash Celebrate Bathukamma, Bigg Boss 4 Telugu Week 7 Abhijeet Satires On Akhil Monal Romance, Prema Modhalaindhi Movie, Bigg Boss 4 Telugu Avinash Akhil About Ariyana, Amma Rajasekhar And Sohel Conversation About Divi, Bigg Boss 4 Telugu week 7.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X