twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రోజు అభిజిత్‌ను అలా.. ఈ రోజు అమ్మ రాజశేఖర్‌ను ఇలా.. మొత్తానికి అఖిల్ దొరికిపోయాడు!!

    |

    బిగ్‌బాస్ హౌస్‌లో క్షణాల్లోనే పరిస్థితులు మారుతుంటాయి. ఈ క్షణం తప్పు అనిపించినవే మరు క్షణానికి రైట్ అనిపిస్తాయి. ఒకరు ఆడిన ఆట తప్పుగా కనిపిస్తుంది.. అదే స్వీయానుభవం అయితే అది ఒప్పు అనిపిస్తుంది. తాజాగా అఖిల్ కూడా అలాంచి పరిస్థితుల్లోనే చిక్కుకున్నాడు. ఉక్కు హృదయం టాస్క్‌లో అమ్మాయిలను అడ్డం పెట్టుకుని ఆడాడంటూ, ఆడోళ్లలా ఆడావంటూ ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోయాడు అఖిల్. అయితే మొన్నటి కాయిన్స్ టాస్క్‌లో అమ్మ రాజశేఖర్ అన్న కామెంట్లకు మాత్రం అఖిల్ బాగానే ఫైర్ అయ్యాడు.

    కాయిన్స్ టాస్క్‌లో అలా..

    కాయిన్స్ టాస్క్‌లో అలా..

    కాయిన్స్ టాస్క్‌ రెండో దశలో బిగ్ బాస్ ఓ ఆట ఆడించాడు. అందులో అవుట్ అయిన వారి కాయిన్స్ విలువ యాభై శాతం తగ్గిపోతుందని తెలిపాడు. అందరూ గార్డెన్ ఏరియాలో ఆడాలని చెప్పగా.. అఖిల్, మెహబూబ్ మాత్రం లోపలకి వెళ్లి డోర్స్ వేసుకున్నారు. సోహెల్ బయట ఉండటంతో మళ్లీ వచ్చారు.

    ఆడోళ్లే ఆడుతున్నారు..

    ఆడోళ్లే ఆడుతున్నారు..

    గార్డెన్ ఏరియాలో ఉండి ఆడాలని చెప్పినా లోపలికి వెళ్లి కూర్చున్నారు.. ఇక్కడ ఆడోళ్లే ఆడుతున్నారు కానీ వాళ్లు లోపల ఉన్నారంటూ అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యాడు. ఆ మాటలకు అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది మా స్ట్రాటజీ తెలివి అంటూ సమాధానం ఇచ్చాడు.

     నిన్నటి టాస్క్‌లోనూ..

    నిన్నటి టాస్క్‌లోనూ..

    ఇక నిన్నటి టాస్క్‌లోనూ అఖిల్ అమ్మ రాజశేఖర్‌ను దోషిగా నిలబెట్టి ఇదే విషయాన్ని ప్రస్థావించాడు. అలా ఎందుకు అన్నాడంటూ ప్రశ్నించాడు. దీనికి ఇంటి సభ్యులు కూడా అఖిల్ వాదనే సరైందని తెలిపాడు. అమ్మను దోషిగా నిర్దారించారు.

    Recommended Video

    Mega Hero 'Solo Brathuke So Better' Movie Releasing In OTT
    రెండు నాల్కల ధోరణి..

    రెండు నాల్కల ధోరణి..

    అఖిల్ అడింది స్మార్ట్ గేమ్, తెలివి అయితే అభిజిత్‌ది కూడా అదే అనుకోవచ్చు కదా. కానీ మటిమాటికి ఆడోళ్లలా ఆడాడు.. ఆడవారిని అడ్డం పెట్టుకుని ఆడాడు అని మాటలు తూలడం ఎందుకుు. అమ్మ రాజశేఖర్ అలా అన్నప్పుడు అఖిల్ ఎందుకు అంత రియాక్ట్ అవ్వడం. గార్గెన్ ఏరియాలో అందరూ ఆడుతుంటే.. లోపలికి వెళ్లి కూర్చోవడం ఎందుకు. ఇలా సమయానికి తగ్గట్టు మాట్లాడటంతో అఖిల్ రెండు నాల్కల ధోరణి బయటపడింది. ఏదైనా అఖిల్ వ్యవహారం మాత్రం బిగ్ బాస్‌లో చర్చనీయాంశంగా మారుతోంది

    English summary
    Bigg Boss 4 Telugu Akhil Comments On Amma Rajasekhar, Who Is In Monal Mind ABijeet Or Akhil, Bigg Boss 4 Telugu Akhil is Trolled For His Ration Manager Task, Bigg Boss 4 Telugu Harika Gets Jealous For Swathi Deekshith Playing Game With ABhijeet, Bigg Boss 4 Telugu Trolls On Mehaboob Missing Special Coin, Bigg Boss 4 Telugu Swathi deekshith With Akhil And Abhijeet, Bigg Boss 4 Telugu Sohel Fires On Abhijeet About Physical Task, Sohel satires On Abhijeet And Humiliates for Not Involving In Physical Task.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X