కెప్టెన్ పోస్ట్ పై విమర్శలు.. ఒక్క మాటతో నోళ్లు మూయించిన అరియానా

బిగ్ బాస్ షోలో ఎవరు ఎలా మారినా కూడా కొందరు మాత్రం అస్సలు మారడం లేదు. నాలా నేను ఉంటా అంటూ యాటిట్యూడ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు గాని కొన్ని విషయాల్లో అది ఓవర్ గా ప్రజెంట్ అవుతోంది. ముఖ్యంగా చాలా సందర్భాల్లో అభిజిత్ కూడా ఓవర్ చేస్తున్నట్లు కామెంట్స్ వచ్చాయి. నాగార్జున కూడా శనివారం ఎపిసోడ్ లో అతనికి కౌంటర్లు గట్టిగానే ఇచ్చారు. ఇక అరియానా కెప్టెన్సీపై విమర్శకు కూడా గట్టిగానే వచ్చాయి.

ముందుగా మోనాల్.. అరియానా ఆరిపోయే దీపం అంటూ కెప్టెన్ గా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉన్నారు. కానీ అరియానా మాత్రం ప్రతి చిన్మ విషయంను పెద్దదిగా చేస్తోందని సమాధానం ఇచ్చింది. దీంతో నాగార్జున అరియానా కెప్టెన్సీ పై ఇంటి సభ్యుల వివరణ కోరారు. ఆమె డిక్టేటర్ కెప్టెన్.. అవునా..కదా? అని అడుగగా అమ్మా రాజశేఖర్, అవినాష్ తప్పితే ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు. డిక్టేటర్ కెప్టెన్ అంటూ తేల్చి చెప్పేశారు.

Bigg boss 4 telugu Ariyana glory shocking counter to housemates

ఇక తన కెప్టెన్సీ నచ్చని వారికి అరియానా ఒక్క మాటతో నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. నా ఆట ఎంటో నాకు తెలుసు. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ని మాత్రమే ఆడుతున్నాను. అది చూస్తున్న జనాలకు చాలా బాగా తెలుసు. చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయం చేస్తున్నాను అని చెప్పే మోనాల్ ని రేషన్ మేనేజర్ చేసింది నేనే అంటూ గర్వంగా చెప్పుకుంది. అయితే మోనాల్ తన పర్సనల్ విషయం ఇక్కడ చెబుతోంది అంటూ హౌజ్ లో అందరికి ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది అరియానా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X