twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీకు ఇద్దరు కావాలా.. అరియానాపై చేయి వేయడంతో అఖిల్‌కు అవినాష్ వార్నింగ్

    |

    బిగ్ బాస్ షోలో నాల్గో సీజన్ ట్రాకులన్నీ వింతగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరితో ఉంటున్నారో అర్థమే కావడం లేదు. మొదటగా అభిజిత్ మోనాల్ ట్రాక్ బాగానే నడుస్తుండగా మధ్యలో అఖిల్ వచ్చాడు. మధ్యలో కొన్ని రోజులు ట్రయాంగిల్ కథలు బాగానే నడిచాయి. పరిస్థితులు కాస్త తారుమారు అవ్వడంతో ట్రాకులు పక్కకు పోతున్నాయి. ఇలాంటి ట్రాకులతోనే అఖిల్ అభిజిత్ మోనాల్ అవినాష్ అరియానా హారికలు ఫుల్ ఫేమస్ అయ్యారు.

    ట్రయాంగిల్ కథ...

    ట్రయాంగిల్ కథ...

    అఖిల్ అభిజిత్ మోనాల్ ట్రాక్ బాగానే నడిచింది. కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంది. పగలంతా అఖిల్‌లో ఉండే మోనాల్ రాత్రి పూట అభిజిత్‌తో ముచ్చట్లు పెట్టేది. అక్కడివిక్కడ ఇక్కడివక్కడ చెబుతూ బాగానే మ్యానేజ్ చేసింది. కానీ మధ్యలో అభిజిత్‌కు మోనాల్ నిజస్వరూపం తెలియడంతో దూరంగా ఉండిపోయాడు.

    అవినాష్‌కు దగ్గరగా..

    అవినాష్‌కు దగ్గరగా..

    అవినాష్ మొదటి నుంచి మోనాల్‌కు ట్రై చేస్తూనే ఉన్నాయి. వచ్చిన మొదటి రోజే పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు. అభిజిత్ దూరం అవ్వడంతో మోనాల్ అవినాష్‌కు దగ్గరవుతోంది. రాత్రిపూట ఇద్దరూ కలిసి ఆడుకోవడం, పాడుకోవడం వంటివి చేస్తూ కొత్త కథకు తెరలేపుతోంది.

     ఇద్దరితో అవినాష్..

    ఇద్దరితో అవినాష్..

    అవినాష్ మామూలుగా అందరినీ ఫ్లర్ట్ చేస్తుంటాడు. అందులో కాస్త అరియానాను ఎక్కువగా చేస్తుంటాడు. నాగార్జున కూడా వీరి ట్రాక్‌ను బాగానే ప్రోత్సహిస్తున్నాడు. అలా వీరిద్దరి మధ్య బాగానే క్లోజ్ నెస్ పెరిగింది. టాస్కుల వల్ల కూడా వీరిద్దరూ బాగానే దగ్గరయ్యారు.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    కొంటె రాక్షసులు మంచి మనుషులు టాస్క్‌లో అరియానా అవినాష్ కలిసి బాగానే ఆడారు. ఆ టాస్క్‌లో అవినాష్ మోనాల్‌తో సరసాలు ఆడుతుంటే అరియానా కూడా బాగానే ఫీలైనట్టు కనిపిస్తోంది. ఓ వైపు మోనాల్‌ను కూర్చోబెట్టుకుని, మరో వైపు అరియానాను పెట్టుకుని రచ్చ చేశాడు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా ? నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్,ఏడ్చేసిన సోహైల్
    అఖిల్‌కు వార్నింగ్..

    అఖిల్‌కు వార్నింగ్..

    తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అవినాష్ అఖిల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అరియానా మీద అఖిల్ చేయి వేయడంతో అవినాష్ చేయి తియ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అవినాష్ మోనాల్‌పై చేయి వేసేందుకు ప్రయత్నించగా అఖిల్ అడ్డు చెప్పాడు. నీకు ఇద్దరు కావాలా? మాకు కనీసం ఒక్కరు కూడా లేరు అంటూ సెటైర్ వేశాడు.

    English summary
    Bigg Boss 4 Telugu Avinash Akhil About Ariyana, Amma Rajasekhar And Sohel Conversation About Divi, Bigg Boss 4 Telugu week 7,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X