Just In
- 28 min ago
బైక్ పై స్టార్ హీరో వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎంత దూరం వెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- 1 hr ago
సురేందర్ రెడ్డికి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్
- 2 hrs ago
విజయ్ దేవరకొండకు బీర్లతో అభిషేకాలు.. అభిమానుల పిచ్చి మామూలుగా లేదు
- 3 hrs ago
మాస్ రాజాను తక్కువ అంచనా వేశారు.. క్రాక్‌తో బడా ప్రొడ్యూసర్స్ మైండ్ బ్లాక్
Don't Miss!
- News
ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ కే ; ఎన్టీఆర్ చావుకు కారణమైన వాళ్ళే దండలేస్తారా :ఏకిపారేసిన కొడాలి నాని
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Finance
ఒక్కరోజులో రూ.2.72 లక్షల కోట్ల సంపద ఆవిరి: రెండ్రోజుల్లో భారీ పతనం
- Sports
నటరాజన్‌పై షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలు.. మండిపడుతున్న ఫ్యాన్స్
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాత్రూమ్‌కు వెళ్ళాలి అంటేనే పడిపోతోంది.. అవినాష్ కక్కుర్తిని పసిగట్టిన అభిజిత్, హారిక
ఈ వారం మొత్తం బిగ్ బాస్ షోను భయంతోనే నడిపేలా ఉన్నారని అనిపోస్తోంది. గతంలో ప్రేమలు, ఆప్యాయతలు, గొడవలు, కోపాలు ఎక్కువగా కనిపించేవి. ఇక రెగ్యులర్ గా అవి రొటీన్ అయినట్లున్నాయి అనుకున్నారో ఏమో గాని ఊహించని విదంగా హారర్ టేస్టును సరికొత్తగా చూపిస్తున్నారు. 81వ రోజు కూడా బిగ్ బాస్ హౌజ్ లో భయాన్ని కలిగించేలా టాస్కులు నడిచాయి. అరియానా అయితే కొన్ని సందర్భాల్లో వణికిపోయింది. అయితే ఒక విషయంలో అవినాష్ కావాలని కక్కుర్తి పడిన విధానాన్ని అభిజిత్, హారిక పసిగట్టారు.

షోలో అది అట్టర్ ప్లాప్..
బిగ్ బాస్ హౌజ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హారర్ సెట్ తో ఒక్కసారిగా హౌజ్ లో వాతావరణం మారిపోయింది. జలజ తనకు నచ్చినట్లుగా ఇంటి సభ్యులతో ఆడుకుంటోంది. తనకు నచ్చిన పనులు చెబుతూ అప్పుడప్పుడు ఇబ్బందికి గురి చేస్తోంది. ఇక ఏడ్చినప్పుడు జోకులు చెప్పాలనే కండిషన్ కు ఎవరు కూడా సరైన న్యాయం చేయలేకపోతున్నారు. నిజంగా షోలో అది అట్టర్ ప్లాప్ అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఓవరాక్షన్ ఎక్కువయ్యింది
ఇక భయాన్ని కలిగించేలా ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు కంటెస్టెంట్స్ ఓవరాక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జలజ టాస్క్ ఇచ్చినప్పుడు కూడా అసలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఫోకస్ అయ్యే అవకాశం వస్తే ఎవరు తగ్గడం లేదు. ఒంటరిగా చేసే పనులకు అవినాష్ ముందు ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక గురువారం ఎపిసోడ్ లో అతను రాత్రి పడుకోకుండా బయటే కూర్చున్నాడు.

ముందే పసిగట్టిన అభిజిత్
ఒక వ్యక్తి లాంతర్ పట్టుకొని గార్డెన్ ఏరియాలో నవ్వుతూ కూర్చోవాలని చెప్పడంతో ముందుగా తానే వెళతానని అవినాష్ కాస్త కక్కుర్తి చూపించాడు. షోలో హైలెట్ అయ్యే అవకాశం వస్తే అవినాష్ ఏ మాత్రం వదిలిపెట్టడు. ఇక హారిక, అరియానా బయపడగా అవినాష్ ఆలోచన ఏంటో ముందే పసిగట్టేసాడు అభిజిత్. అతను జలజ చెప్పినట్లుగా చేస్తాడట అంటూ సోహెల్, అఖిల్ కు చెప్పడంతో వాళ్ళు కూడా ఓకే అన్నారు.

బాత్రూమ్ కి వెళ్ళాలి అంటే భయం వేసింది
అయితే అవినాష్ ఒప్పుకున్నప్పటికి అభిజిత్ నువ్ వేళ్ళు కావాలంటే అని చెప్పినప్పటికి హారిక సెటైర్ వేసింది. నాటకాలు ఆడింది చాలులే ఇక వేళ్ళు అనేసింది. అయితే తనకు మాత్రం బాత్రూమ్ కి వెళ్ళాలి అన్నా కూడా పడిపోతోంది అంటూ భయాన్ని వ్యక్తం చేశాడు అవినాష్. ఇక అతను గార్డెన్ ఏరియాలో కూర్చుగా హౌజ్ లో తలువు దగ్గరే పడుకుంది అరియానా. అతనితో ముచ్చట్లు పెడుతూ పడుకుంది. అనుకున్నట్లుగానే అవినాష్ విజయవంతంగా జలజ ఇచ్చిన టాస్కును పూర్తి చేశాడు. మరి జలజ అతనికి భవిష్యత్తులో ఎలాంటి హెల్ప్ చేస్తుందో చూడాలి.