అభిజిత్ మోసానికి కిందపడిపోయిన హారిక.. మీద పడి కొరికేసిన సోహెల్.. పాపను ఆడేసుకున్నారుగా

బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎన్ని జరిగినా కూడా నార్మల్ సమయాల్లో మళ్ళీ ఒకటవ్వడం కామన్. సోహెల్, అరియానా మధ్య ఇటీవల గొడవలు ఏ రేంజ్ లో జరిగాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఉదయం లేవగానే గార్డెన్ ఏరియాలో కూర్చున్న కంటెస్టెంట్స్ మధ్య కొన్ని సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఒకరినొకరు సరదాగా తిట్టుకుంటూ పొట్లాడుకుంటు కనిపించారు.

 కంటెస్టెంట్స్ కు బూస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.1

కంటెస్టెంట్స్ కు బూస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.1

బిగ్ బాస్ ఫైనల్ దశలోకి అడుగు పెట్టడంతో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు అనేది చాలా ఆసక్తిగా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ కూడా విభిన్నమైన టాస్కులతో కంటెస్టెంట్స్ టాలెంట్ ను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో కూడా ఎమోషనల్ జర్నీల గురించి మాట్లాడి కంటెస్టెంట్స్ కు బూస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

 హారిక పాపను ఆడుకున్నారుగా

హారిక పాపను ఆడుకున్నారుగా

ఇక బిగ్ బాస్ లో బుదవారం ఎపిసోడ్ ఉదయం చోటు చేసుకున్న సరదా సన్నీవేషాలు చాలా ఎంటర్టైన్మెంట్ ను అంధించాయి. ముఖ్యంగా హారికను అయితే ఆడేసుకున్నారు అఖిల్, సోహెల్. మొదట అందరు గార్డెన్ ఏరియాలో ముచ్చట్లు పెట్టుకొని ఉండగా అరియానా మెడ దగ్గర నాకు బోన్ కనిపిస్తే బావుండదు అంటూ ఒక మ్యాటర్ స్టార్ట్ చేసింది.

 హరికను కొరికేసిన సోహెల్

హరికను కొరికేసిన సోహెల్

ఇక అందరు అరియానా టాపిక్ గురించి మాట్లాడుతూ ఉండగా సోహెల్, హారిక బరువుపై కామెంట్ చేశాడు. అనంతరం హారిక అతని కాలు పట్టుకొని గుంజే ప్రయత్నం చేసింది. అనంతరం ఆమెను కొట్టడానికి ప్రయత్నం చేశాడు సోహెల్. ఇక హారిక అభి కూర్చున్న చేయిర్ వెనకాల నుంచి అతన్ని గట్టిగా వాటేసుకొని ఉండగా వెనకాల నుంచి చేయిపై కోరికేసాడు సోహెల్.

 అభి మోసానికి కిందపడిపోయిన హారిక

అభి మోసానికి కిందపడిపోయిన హారిక

ఇక ఆ తరువాత హారిక అభిజిత్ కూర్చున్న చేయిర్ ను వెనకాలకు లాగడానికి ప్రయత్నం చేయగా సడన్ గా అతను లేచాడు. అభి మోసానికి హారిక బ్యాలెన్స్ చేసుకోలేక కిందపడిపోయింది. దీంతో హౌజ్ మెంట్స్ అందరు పగలబడి నవ్వేశారు. అభిజిత్ కూడా ఎప్పుడూ లేని విధంగా గట్టిగా నవ్వేశాడు. ఇక హరికను పైకి లేపే ప్రయత్నం చేసినప్పటికీ కాస్త బెట్టు చేసింది. చివరికి అఖిల్ ఒక్కడే ఆమెకు కాస్త సపోర్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X