twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ 5లో వారే ఉంటారు.. అభిజిత్‌పై హీరో శ్రీకాంత్ కామెంట్స్ వైరల్

    |

    బిగ్ బాస్ షో ముగిసేందుకు సమయం దగ్గరపడుతోంది. అయితే లోపల కంటెస్టెంట్లు కూల్‌గా ఉన్నారు. కానీ బయట వారి అభిమానులు మాత్రం వేడి మీదున్నారు. ఈ వారంలో హారిక లేదా మోనాల్‌ను బయటకు పంపే ఉద్దేశ్యంలో జనాలు ఉన్నట్టు కనిపిస్తోంది. హారిక తన చేజేతులారా నాశనం చేసుకుంటోంది. మోనాల్‌ను బిగ్ బాస్ కాపాడూతూ వస్తున్నాడు. ఆమెను ఎలిమినేట్ చేసేద్దామని జనాలు అనుకున్నా కూడా బిగ్ బాస్ మాత్రం కాపాడేలానే ఉన్నాడు.

    పెరుగుతున్న మద్దతు..

    పెరుగుతున్న మద్దతు..

    ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు బయట బాగానే మద్దతు పెరుగుతోంది. సోహెల్ అఖిల్ అభిజిత్‌లకు విపరీతమైన సపోర్ట్ లభిస్తోంది. మరీ ముఖ్యంగా అఖిల్‌కు సెలెబ్రిటీల నుంచి బాగానే సపోర్ట్ వస్తోంది. కమెడియన్ పృథ్వీ, షాయాజీ షిండే వంటి వారు అఖిల్‌కు ఓట్లు వేయమని ప్రచారం చేస్తున్నారు.

    సోహెల్‌కు అలా..

    సోహెల్‌కు అలా..

    సీరియల్ హీరో సోహెల్‌కు బుల్లితెర నుంచి భారీ మద్దతు లభిస్తోంది హీరో సందీప్ కిషన్ కూడా సోహెల్‌కు ఓట్లు వేయమని అడిగాడు. నటి ప్రియ కూడా క్యాంపైన్ నిర్విహిస్తోంది. ఇక మిగిలిన బుల్లితెర నటీమణులు కూడా సోహెల్‌కు సపోర్ట్ చేస్తున్నారు.

    అభిజిత్‌కు మాత్రం అలా..

    అభిజిత్‌కు మాత్రం అలా..

    అయితే అభిజిత్‌కు ముందు నుంచీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎవరి అండా లేకపోయినా ఓటింగ్‌లో దుమ్ములేపుతున్నాడు. అసలు అభిజిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవ్వరూ ఉండటం లేదు. అయితే అభిజిత్‌కు నాగబాబు మద్దతు తెలిపాడు. బయట కూడా ఓ రెండు మూడు సార్లు కలిశాడంటూ, ఎంతో ఒదిగి ఉంటాడని చెప్పుకొచ్చాడు. అతను విన్నర్ అయితే చూడాలని ఉందని నాగబాబు చెప్పుకొచ్చాడు.

    తాజాగా శ్రీకాంత్..

    తాజాగా శ్రీకాంత్..

    తాజాగా హీరో శ్రీకాంత్ కూడా బిగ్ బాస్ షోపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. గత సీజన్‌లో బిగ్ బాస్ ఫినాలె ఎపిసోడ్‌లో డీల్ మాట్లాడేందుకు శ్రీకాంత్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎవ్వరూ కూడా ఆ డీల్‌ను ఒప్పుకోలేదు. అయితే ఈ నాల్గో సీజన్‌ను శ్రీకాంత్ బాగానే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే షో గురించి బాగానే విశ్లేషించాడు.

    Recommended Video

    Nagarjuna Akkineni To Fans On Apple Products
    టాప్ 5లో వారే..

    టాప్ 5లో వారే..

    టైటిల్ గెలిచే అవకాశం ఎవరికి ఉందని శ్రీకాంత్‌ను అడిగితే ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. ఇప్పుడున్న వారిలో అభిజిత్ అందరి కంటే స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అభిజిత్‌తో పాటు అఖిల్ సోహెల్ హారిక అరియానాలు టాప్ 5లో ఉంటారని అనిపిస్తోంది. ఇప్పుడున్న ప్రకారం అయితే అభిజిత్ వస్తాడేమోనని అనిపిస్తోందంటూ శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

    English summary
    Bigg Boss 4 telugu Hero Srikanth About Abhijeet And Top 5 Contestants, week 14 Abhijeet And Harika Fans Divided, Week 13 Harika Funny Comments On Akhil, Elimination Monal And avinash Story, week 13 Nagarjuna On Avinash Monal Issue, will Abhijeet Got Injured, Bigg Boss 4 telugu week 13 Monal Calls Avinash As Brother, Bigg Boss 4 telugu Rahul Sipligunj Comments On sohel and ariyana, Avinash And Monal Are In Danger Zone, Avinash And sohel About Race To Finale Task, Harika About Sohel In Race To Finale Task, Avinash Ariyana And Monal Out From Finale Task, Bigg Boss 4 telugu week 13 Avinash Loses control In Finale Task, All Contestants Followed Abhijeet Formula, week 12 Akhil Sohel Afraid In Confession Room, Akhil Counter To Avinash, Bigg boss 4 Telugu Jabardasth Artist Bullet Bhaskar ABout Abhijeet, Week 12 Akhil Fires on Sohel About Abhijeet, Akhil And Monal dating, Avinash ariyana Discussion..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X