అవన్నీ చూపించలేదు.. అభిజిత్‌పై మెహబూబ్ సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ షోలో మనం చూసేది కొంతే. చూడనిది ఎంతో ఉంటుంది. రోజులో 24 గంటలు కంటెస్టెంట్లు మాట్లాడుకుంటూ ఉంటే మనకు మాత్రం గంట ప్రసారం చేస్తారు. అది కూడా బిగ్ బాస్ టీంకు నచ్చినట్టుగానే. ఎవరి ఎలా ప్రొజెక్ట్ చేయాలన్నా అది వారి చేతుల్లోనే ఉంటుంది. ఓ కంటెస్టెంట్‌ను మంచిగా చూపించాలన్నా. చెడుగా చూపించాలన్న వారి చేతుల్లోనే ఉంటుంది. కొందరి మధ్య ఉన్న బంధాలను అయితే మొత్తానికి చూపించుకుండా ఉంటారు.

 దేవీ నాగవల్లి అఖిల్..

దేవీ నాగవల్లి అఖిల్..

దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయినప్పుడు అఖిల్ తెగ బాధపడ్డాడు. అయితే ఆమె వెళ్లిపోతే అఖిల్ ఎందుకు అంత బాధపడుతున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఆ ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడిందట. అక్కా అంటూ కష్టసుఖాలు చెప్పుకునేవాడట. కానీ మనకు మాత్రం ఎప్పుడూ చూపించలేదు.

మెహబూబ్ విషయంలోనూ..

మెహబూబ్ విషయంలోనూ..

ఇక మెహబూబ్ విషయంలో బీబీ టీం ఇలాంటి పనులే చేసింది. మెహబూబ్ సోహెల్ అఖిల్ ఒక గ్రూపు అన్నట్టుగా చూపించారు. మెహబూబ్ మిగతా ఇంటి సభ్యులతో ఎక్కువగా ఉండరేమో అనేలా చూపించారు. కానీ మెహబూబ్ ఎలిమినేట్ అయినప్పుడు అభిజిత్ గురించి చెప్పిన మాటలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

అభిజిత్ చాలా మంచివాడు..

అభిజిత్ చాలా మంచివాడు..

ఇంట్లో ఉన్నంత సేపు అభిజిత్ అంటే పడని వాడిలా ఇష్టం లేని వాడిలా చూపించారు. కానీ మెహబూబ్ బయటకు వచ్చాక మాత్రం వేరేలా చెబుతున్నాడు. అభిజిత్ ఎంతో మంచివాడని, ఒక్కసారి అతనికి దగ్గరైతే విలువేంటో, ఎంత మంచివాడో తెలుస్తోందని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Varsha Bollamma Chit Chat About Middle Class Melodies Movie
ఎంతో క్లాస్..

ఎంతో క్లాస్..

అభిజిత్ ఎంతో చక్కని సలహాలు ఇస్తాడు. నాకు ఎప్పుడైనా ఒంటరిని అనే ఫీలింగ్ వస్తే అభిజిత్ దగ్గరకు వెళ్లి మాట్లాడుతాను.. ఎంతో మంచి విషయాలను చెబుతాడు. ఆవేశం తగ్గించుకొమ్మని చెబుతాడు.. టాస్కులు బాగానే ఆడుతున్నావ్ కానీ అగ్రెవిస్ నేచర్ తగ్గించుకోమని చెప్పాడు.. ఇలా నాకు ఓ అన్నలా ఎంతో అండగా నిలబడ్డాడు. మా ఇద్దరి మధ్య ఎంతోమంచి బంధం ఉంది. కానీ ఇవేమీ చూపించలేదు. ఎందుకు చూపించలేదో నాకు తెలియదు. అభిజిత్ టాప్ 3లో ఉంటాడు అని మెహబూబ్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X