దివిని పెళ్లి చేసుకుంటాడట.. మెహబూబ్ కోరికలు మామూలుగా లేవుగా!!

బిగ్ బాస్ షోలో పదోవారంలో ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు మెహబూబ్. అందరి కంటే ఎక్కువ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన మెహబూబ్ ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరం ఊహించలేదని అన్నారు. తాను ఎంత కష్టపడ్డా దురదృష్టం వెంటపడుతూనే ఉంటుందని ఎలిమినేట్ అయిన అనంతరం ఎమోషనల్ అయ్యాడు. అయితే బయటకు వచ్చాక మెహబూబ్‌ను ఎవ్వరూ అంతగా గుర్తించడం లేనట్టుగా కనిపిస్తోంది.

ఇంటర్వ్యూలతో హడావిడి..

ఇంటర్వ్యూలతో హడావిడి..

మామూలుగా అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైనా ఎలిమినేట్ అయి బయటకు వస్తే ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తారు. మీడియా కూడా వారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక యూట్యూబ్ చానల్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మెహబూబ్ విషయంలో మాత్రం అది జరగలేదు. మీడియాలో మెహబూబ్ హడావిడి ఎక్కడా కనిపించలేదు.

నెటిజన్ల ప్రశ్నలు..

నెటిజన్ల ప్రశ్నలు..

అయితే మెహబూబ్ తన యూట్యూబ్ చానెల్, తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అందులో చాలా వరకు ఎవ్వరికీ తెలియని వాటిని చెప్పాడు. తనకు అభిజిత్‌కు మధ్య ఎంతో మంచి బంధముందని కానీ దాన్ని చూపించలేదని అన్నాడు.

 దివిని పెళ్లి చేసుకుంటాను..

దివిని పెళ్లి చేసుకుంటాను..

ఇక నెటిజన్లు హుక్ అప్ కిల్ మ్యారీ అనే టాస్క్‌ను ఇచ్చారు. దివి హారిక అరియానాలో ఆ మూడింటిని ఎవరికీ చెబుతారు అని అడిగితే దిమ్మతిరిగే ఆన్సర్స్ ఇచ్చాడు. అరియానాను చంపుతానని, హారికతో డేటింగ్‌కు వెళ్తానని, దివిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంట్లో కూడా దివితో మెహబూబ్ బాగానే క్లోజ్‌గా ఉన్నాడు.

ఓసారి అలా..

ఓసారి అలా..

ఇంట్లో ఉన్నప్పుడు ఒక సందర్భంలో దివిని ఎత్తుకుని తీసుకొచ్చాడు. అప్పుడు అమ్మ రాజశేఖర్ బాగా హర్ట్ అయ్యాడు. అది నా అమ్మాయి.. అందరినీ ఎత్తుకుంటావా..ఒక్కరినైనా వదిలిపెట్టవా? అని అమ్మ రాజశేఖర్ ఫీలయ్యాడు. మొత్తానికి దివిని మెహబూబ్‌కు ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనిపిస్తోంది.

Recommended Video

Varsha Bollamma Chit Chat About Middle Class Melodies Movie
ఆ ఇద్దరి గురించి..

ఆ ఇద్దరి గురించి..

అయితే అరియానా, హారికల గురించి మెహబూబ్ గొప్పగానే చెప్పాడు. అరియానా పైకి చూడడానికి బోల్డ్‌గా కనిపించినా.. లోపల మాత్రం చాలా ఇన్నోసెంట్ అని మెహబూబ్ అన్నాడు. ఇక హారిక విషయానికి వస్తే ఆమె ఫైటర్ అని.. టాస్కులలో అబ్బాయిలతో ధీటుగా ఆడుతుందని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X