Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగాస్టార్ నడుముపై నాగార్జున అనుమానాలు.. నిజాన్ని తెలివిగా బయటపెట్టిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ ఫైనల్ వేడుకలో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా షో రేటింగ్స్ అమాంతంగా పెరిగిపోయాయి. నెవర్ బిఫోర్ అనేలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బిగ్ బాస్ ఫైనల్ లో మెగాస్టార్ కేవలం టైటిల్ విన్నర్ కు ట్రోఫీని అంధించడమే కాకుండా వరాల జల్లులు కూడా కురిపించారు. ఇక నాగార్జున, చిరంజీవి మధ్యన కొనసాగిన ఒక టాపిక్ కూడా వైరల్ అయ్యింది.
మిగతా స్టార్స్ అందుబాటులో ఉన్నప్పటికీ..
మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది కూడా ఇదే తరహాలో ఫైనల్స్ కు వచ్చి బిగ్ బాస్ టైటిల్ ను విన్నర్ కు అందజేశారు. మిగాతా స్టార్ హీరోలు అందుబాటులో ఉన్నప్పటికీ నాగార్జున పట్టుబట్టి మెగాస్టార్ ను పిలిపించారు. అందుకు ముఖ్య కారణం ఏమిటో గాని మెగాస్టార్ మాత్రం చిరువరాల జల్లులతో కంటెస్టెంట్స్ కు మంచి బూస్ట్ ఇచ్చారు.
చిరు వరాలజల్లులు..
మెగస్టార్ ఎంట్రీ ఇవ్వగానే ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరించారు. సోహెల్ భవిష్యత్తుకు ఒక మంచి బూస్ట్ వచ్చేలా అతని సినిమాకి సపోర్ట్ చేస్తానని అవసరమైతే సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేస్తానని వాగ్దానం చేసిన అన్నయ్య దివికి ఏకంగా వేదళం రీమేక్ లో ఒక ఛాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. ఇక మెహబూబ్ ఒక అనాథ ఆశ్రమానికి సహాయం చేయడానికి సిద్దమయ్యాడాని తెలిసి అతనికి కూడా 10లక్షల చెక్ ను అందించాడు.
ఇంత నాజూగ్గా ఎలా మారారు
మెగాస్టార్ కేవలం కంటెస్టెంట్స్ కు బూస్ట్ ఇవ్వడమే కాకుండా సరదాగా ఆట పట్టిస్తూ లవర్ బాయ్ గా కూడా ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇక నాగార్జున అయితే ఏకంగా మెగాస్టార్ నడుముపై కామెంట్ చేశారు. ఇంత నాజూగ్గా ఎలా మారారు. అసలు మీ వేస్ట్ సైజ్ ఎంత అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు ఆడిగేశారు.
Recommended Video
క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్
ఇక ఆ విషయంపై వివరణ ఇచ్చిన మెగాస్టార్.. మొదట తన భార్య సురేఖను అడగాలని చెప్పాడు. ఇక లాక్ డౌన్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో తెలియదు గాని నాకు రోజు రెండు పుటల వరకు వర్కౌట్స్ చేసుకునేందుకు సమయం దొరికిందని ఆ కారణంగా ఇలా రెడీ అయినట్లు చెప్పారు. ఇక నడుము సైజ్ అటు ఇటుగా 33లో ఉంటుందని వివరణ ఇచ్చారు మెగాస్టార్.