సాయం చేసిన మోనల్‌ను పక్కనపెట్టి అభిజీత్‌పై ఫోకస్ పెట్టావ్.. నాగ్ మాటలకు నీళ్లు నమిలిన హారిక

బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా టాస్కులు మొదలైతే ఈజీగా శత్రువులైపోతారు. కానీ వీలైనంత వరకు ఇద్దరు ముగ్గుర్ని క్లోజ్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. కానీ కొన్నిసార్లు ఆ ముగ్గురు కూడా అందుబాటులో ఉండరు. ఆ విధమైన చేదు అనుభవాలతో హౌజ్ నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్య చాలానే ఉంది. ఇక ఇప్పుడు అభిజిత్ కు ఎక్కువగా క్లోజ్ గా ఉండే హారిక రానున్న రోజుల్లో సహాయం చేసే అవకాశం లేదని తెలుస్తోంది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున హారిక మనసులో ఒక చిచ్చు అయితే రాజేశాడు.

బలి చేయడానికి వెనుకడుగు వేయడం లేదు

బలి చేయడానికి వెనుకడుగు వేయడం లేదు

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ త్యాగాలు చేసినప్పటికీ కొన్నిసార్లు వారికి అదే పెద్ద మైనస్ కావచ్చు. ఇక ఇప్పుడున్న వారిలో అయితే త్యాగాలు చేయడానికి ఎవరు పెద్దగా సిద్ధంగా లేరని తెలుస్తోంది. కానీ నచ్చిన వాళ్ళ కోసం అవకాశం వస్తే ఇతరులను బలి చేయడానికి మాత్రం వెనుకాడటం లేదు. ఈ వారం ఎలిమినేషన్ లో మోనాల్ ని స్వాప్ చేసిన హారిక..అభిని రక్షించిన విషయం తెలిసిందే.

హారికకు నాగ్ కౌంటర్స్

హారికకు నాగ్ కౌంటర్స్

ఇక నాగార్జున శనివారం ఆ విషయంలో హారికను గట్టిగానే కడిగేశారు. ప్రతి దాంట్లో ఆమె అభిని వెనకేసుకొని రావడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని గతంలోనే హౌజ్ మెంట్స్ కౌంటర్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు నాగార్జున డైరెక్ట్ గా అడిగిన కొన్ని ప్రశ్నలకు హారిక నీళ్లు నమిళింది. ఆమె కెప్టెన్సీలో కూడా తప్పులు ఎత్తి చూపించారు. అభి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా కూడా ఆమె పట్టనట్టే ఉంది. అలాగే అతను మోనాల్ తో డేట్ కు వెళ్లే టాస్క్ ను రిజెక్ట్ చేసినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదని ప్రశ్నించారు.

బిగ్ బాస్ అలా అనడం కరెక్ట్ కాదు

బిగ్ బాస్ అలా అనడం కరెక్ట్ కాదు

అయితే హారిక ఆ విషయాలపై నాగార్జునకు సమాధానం చెబుతూ అభి మోనాల్ విషయంలో పర్సనల్ గా హార్ట్ అయ్యాడు. మోనాల్ ని అతను ఏనాడు ఎడిపించలేదు. బిగ్ బాస్ ఏడిపించాడు అనడం కరెక్ట్ కాదు కదా సర్.. అలాగే ఎప్పుడైనా ఆమె ఏడిస్తే పరిస్థితులను భట్టి అలా జరిగి ఉండవచ్చని మళ్ళీ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది హారిక.

వీడియో బయటపెట్టిఆ షాక్ ఇచ్చిన నాగ్

వీడియో బయటపెట్టిఆ షాక్ ఇచ్చిన నాగ్

అయితే మోనాల్ ను ఎడిపిస్తున్నట్లు గతంలో లాస్య, హారిక ముందు అన్న మాటలను నాగార్జున వీడియో ద్వారా బయటపెట్టాడు. అభిజిత్ చెప్పిన మాటలనే బిగ్ బాస్ రిపీట్ చేశారని చెప్పిన నాగ్ అది నచ్చలేదని బిగ్ బాస్ ను తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇక టాస్క్ చేయకపోతే చేయించాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ మరో కౌంటర్ ఇచ్చాడు నాగార్జున.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
సహాయం చేసిన హారికను మర్చిపోయావ్

సహాయం చేసిన హారికను మర్చిపోయావ్

ఇక అభి ఇటీవల మోనాల్ తో కాస్త క్లోజ్ గా మాట్లాడిన మరొక వీడియోను చూపించిన నాగార్జున దీనికి ఏం సమాధానం చెబుతావని హరికను ప్రశ్నించారు. మీ మమ్మి అంటే చాలా ఇష్టం కలిగింది.. నువ్వెందుకు నన్ను చూడట్లేదో నాకు అర్థం కావడం లేదని.. మోనాల్ తో అన్న అభి మాటలను నాగార్జున హారిక గుండెలకు గుచ్చుకునేలా సందేహాలను కలిగించారు. నీకు కెప్టెన్సీ విషయంలోసహాయం చేసిన మోనాల్ ని అభి కోసం స్వాప్ చేశావు. నువ్వు అతని కోసం కెప్టెన్ అయినట్లు ఉంది. విపరీతంగా అతనికి వత్తాసు పలుకుతున్నావ్ అని హారికను కడిగిపారేశారు నాగ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X