బిగ్‌బాస్‌లో వెన్నుపోట్లు.. మిత్రువులే శత్రువులయ్యేలా బిగ్ బాస్ ప్లాన్

సాధారణంగా బిగ్ బాస్ షోలో ఒక కంటెస్టెంట్ బలంగా ఉన్నాడు అంటే టాస్క్ లలో ఎలాగైనా ఓడించి అగ్రస్థానంలో నిలవాలని అనుకుంటారు హౌజ్ మేంట్స్. అయితే చాలా కాలం తరువాత బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న అసలు రంగులు పూర్తిగా బయటపడేలా వేసిన ప్లాన్ నెమ్మదిగా వర్కౌట్ అయ్యింది. బిగ్ బాస్ ట్విస్టును కొందరైతే ముందే ఊహించినట్లు అర్ధమయ్యింది. అందుకే ఎవరి డబ్బా వాళ్లే కొట్టుకున్నారు.

అసలు ఆలోచనలను బయటపెట్టారు

అసలు ఆలోచనలను బయటపెట్టారు

ఈ వారం కెప్టెన్సీ సెలెక్షన్ లో తేడాలు రావడంతో బిగ్ బాస్ రానున్న రోజుల్లో పెద్ద షాక్ ఇవ్వనున్నట్లు క్లారిటీగా అర్ధమయ్యింది. అయితే గతంలో ఎప్పుడు లేని విదంగా బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు నిలుస్తారని అనుకుంటున్నారో వారిని నామినేట్ చేసి హౌజ్ మెంట్స్ బయటకు పంపాలని చెప్పడంతో కంటెస్టెంట్స్ వారి అసలు ఆలోచనలను బయటపెట్టారు.

 ఆటలో నిజాయితీ ఏముంది?

ఆటలో నిజాయితీ ఏముంది?

లాస్య అఖిల్ అభిజిత్ అయితే మాకు మేమే పోటీ అన్నట్లుగా బిల్డప్ అయితే గట్టిగానే ఇచ్చారు. వాళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ ప్లాన్ ఏమిటో చాలా క్లియర్ గా అర్థమైనట్లు తెలిసిపోయింది. తెలివి తక్కువగా ఇప్పుడు బలమైన కంటెస్టెంట్ ని బయటకు పంపితే ఆటలో నిజాయితీ ఏముందనదే ఆడియెన్స్ కి కూడా తెలిసిపోయింది.

తప్పక వెన్నుపోటు పొడిచారు

తప్పక వెన్నుపోటు పొడిచారు

ఆ సంగతి పక్కనపెడితే హౌజ్ లో మిత్రువులకె తప్పక వెన్నుపోటు పొడిచినట్లు తెలిసింది. సోహైల్ అయితే మెహబూబ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సమాధానం ఇవ్వగా అవినాష్ అరియానా పేరు చెప్పాడు. ఫిజికల్ టాస్క్ లలో వాళ్ళతో పోటీ పడటం చాలా కష్టమని అందుకే బిగ్ బాస్ నుంచి వాళ్ళను బయటకు పంపించాలని డిసైడ్ అయినట్లు చెప్పారు.

Recommended Video

Bigg Boss Telugu 4: అభిజీత్, మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసిన బిగ్ బాస్... ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2
అఖిల్.. బిగ్ బాస్ విన్నర్ ఏంటి?

అఖిల్.. బిగ్ బాస్ విన్నర్ ఏంటి?

బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్లు తప్పక నామినేట్ చేయాల్సి రావడంతో హౌజ్ లో ఒక వినూత్నమైన వాతావరణం నెలకొంది. ఇక చివరికి అందరు కలిసి బలమైన కంటెస్టెంట్ అఖిల్ అని చెప్పడం గమనార్హం. అసలు మోనాల్ లేకపోతే అఖిల్ లేడనే విషయం ఎవరికైనా అర్ధమవుతుంది. అలాంటిది అతను బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని తమకు పోటీ ఉన్నాడనే కారణం చేత బయటకు పంపాలని అనుకోవడం కాస్త ఓవర్ గా అనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X