Just In
- 36 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- News
కన్న కూతుళ్లనే చెరబట్టిన తండ్రి... ఏళ్ల తరబడి అత్యాచారం... హైదరాబాద్‌లో వెలుగుచూసిన దారుణం..
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హరికకు సోహెల్ దొంగచాటు ముద్దు.. నాకు కూడా కావాలి అంటూ బెట్టు చేసిన అఖిల్
బిగ్ బాస్ ఫైనల్స్ కు చేరువలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కంటెస్టెంట్స్ అందరు ఆఖరి ఎలిమినేషన్ ను ఎదుర్కొంటున్నారు. సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ అఖిల్ ను మినహాయించి మిగతా ఐదుగురిని డైరెక్ట్ గా నామినేట్ చేసి వారికి ఒక మహా రాజా టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఎవరైతే ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తారో వాళ్లే గెలిచినట్లు. అయితే టాస్క్ లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా దర్శనమిచ్చాయి. ముఖ్యంగా హారికపై అబ్బాయిల ఫోకస్ ఎక్కువగా పడినట్లు అర్ధమయ్యింది.

చప్పగా సాగిన టాస్క్..
ప్రతి సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యుల మద్య చిచ్చు పెట్టడం కామన్. వివిధ రకాల ప్రక్రియలతో చెమటలు పట్టించే వారు. అయితే ఈ సారి మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా అయితే ఏమి అనిపించలేదు. మహా రాజా అధికారంతో ఇష్టం ఉన్నట్లు హౌజ్ లో ఉండవచ్చని ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేలా టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ ఎపిసోడ్ మాత్రం చాలా చప్పగా సాగిందనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇద్దరిని కవర్ చేసిన హారిక
ఇక హారిక ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా హైలెట్ అయ్యింది. మొదట సోహెల్ మహారాజు అయ్యే అవకాశం రావడంతో ఆమె అతనికి సేవలు చేస్తూ కనిపించింది. ఓ వైపు అరియానా తన అల్లరితో దామినేట్ చేసినట్లు అనిపించింది. అదే విధంగా అక్కడక్కడా కాస్త ఓవర్ చేసినట్లు కూడా అనిపించింది. సోహెల్ కు ఎదో ఒకటి తినిపిస్తూనే మంత్రిగా ఉన్న అఖిల్ ను కూడా కవర్ చేసేసింది.

హారికకు ముద్దు పెట్టేసిన సోహెల్
ఇక టాస్క్ లో మహారాణి అయ్యే అవకాశం అందుకున్న హారిక కామెడీ కంటే గొడవలు ఎక్కువగా క్రియేట్ చేసింది. అనుకోకుండా తీసుకున్న నిర్ణయాలు సోహెల్, అఖిల్ మధ్య గొడవకు దారి తీశాయి. అయితే అంతకుముందు సరదాగా ఉన్న సమయంలో మహారాణి హరిక చెంపపై ముద్దు పెట్టేశాడు సోహెల్. పక్కనే ఉన్న అఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

నాకు కూడా ముద్దు పెట్టు
ఈ మధ్య అఖిల్, హారిక మధ్య రొమాంటిక్ డైలాగ్స్ చాలానే పూట్టుకొస్తున్నాయి. కొత్తగా పెళ్లి చేసుకుంటాను అంటూ గట్టిగానే పులిహోర కలిపేసినట్లు అందరూ ఒక ట్యాగ్ కూడా ఇచ్చేశారు. ఇక సోహెల్ ముద్దు ఇవ్వగానే.. నాకు కూడా ముద్దు పెట్టు అంటూ హారిక దగ్గర బెట్టు చేశాడు అఖిల్. అలా చేయడంతో హారిక కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించింది. అరే.. ఇప్పుడు ఎలా ఇవ్వాలి.. టాస్క్ అయిపోయిన తరువాత ఇస్తాను అంటూ మరో రాకంగా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది.