బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారిన ఎలిమినేషన్స్.. తేడా వస్తే ఎఫెక్ట్ తప్పదు

బిగ్ బాస్ హౌజ్ లో ప్రతి వారం ఎలిమినేషన్స్ లో ఎదో ఒక కొత్త తరహా వివాదం అయితే క్రియేట్ అవుతోంది. హౌజ్ మెంట్స్ నామిమేషన్స్ ప్రక్రియ మొదలుకొని హౌజ్ నుంచి ఎవరైనా ఒకరు బయటకు వెళ్లే వరకు అనుమానాలు తగ్గడం లేదు. ఈ వారం ఎలిమినేషన్స్ లో లాస్య, మోనాల్, అఖిల్, అరియానా, మెహబూబ్, అమ్మా రాజశేఖర్ వంటి వారు నామినేటైన విషయం తెలిసిందే.

అసలు మ్యాటర్ లోకి వెళితే బిగ్ బాస్ అసలు రంగు బయటపడేది ఈ వారమే అని కౌంటర్లు బాగానే వస్తున్నాయి. ఇదివరకే కుమార్ సాయిని కావాలని పంపించేశారు అంటూ విమర్శలు ఏ రేంజ్ లో వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే హౌజ్ లో ఇప్పుడు నామిమేషన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎదో ఒక విధంగా జనాలను ఎట్రాక్ట్ చేసినవారే. ఇక జనాల ఓట్లు కూడా ఈ వారం ఎక్కువగా పోల్ అయ్యే ఛాన్స్ ఉంది.

Bigg boss 4 telugu tough elimination on this week

లాస్య, అమ్మా రాజశేఖర్ కి ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అరియానా కూడా ఓ వర్గం వారిని బాగా ఎట్రాక్ట్ చేయడమే కాకుండా షోలో వివాదాలు ఎక్కువగా ఉండాలి అంటే ఆమె ఉండాల్సిందే. అందుకే బిగ్ బాస్ ఆమెను పంపించడని చెప్పవచ్చు. ఇక అఖిల్, మోనాల్ లో ఎవరు వెళ్లిపోయినా కూడా కూడా హౌజ్ లో రొమాంటిక్ యాంగిల్ మిస్సయినట్లే.

ఇక మెహబూబ్ రెచ్చగొట్టడంలో ముందుంటాడు కాబట్టి హౌజ్ లో అతను మరో రెండు వారాలు కొనసాగే అవకాశం ఉండవచ్చు. బిగ్ బాస్ మాత్రం రేటింగ్ లెక్కల ప్రకారం పరిగణలోకి తీసుకొని ఎలిమినెట్ చేయాలన్నా కూడా పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ సారైనా జన్యున్ గా ఎలిమినెట్ చేస్తారా లేదా ? అని కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X