ఇంట్లో ఏ ఒక్కడూ కూడా సపోర్ట్ చేయలేదు.. దూరంగా ఉండటమే బెటర్.. సోహెల్‌పై అఖిల్ ఫైర్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో సోహెల్ అఖిల్ మెహబూబ్‌లది ఓ వింత క్యారెక్టర్. టాస్కుల కోసం దగ్గరయ్యారా? టాస్కుల వల్ల దగ్గరయ్యారా? టాస్కుల కోసం గొడవలు పడుతుంటారా? అన్నది ఎవ్వరికీ సరిగ్గా అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. కానీ అది ఎక్కువగా ప్రొజెక్ట్ కాదు. ప్రతీసారి గొడవలు అవుతూనే ఉంటాయి. మళ్లీ వెంటనే కలుస్తారు.. మళ్లీ టాస్కులు పెడితే మళ్లీ గొడవలు పడుతుంటారు.
{photo-feature}
bigg boss telugu 4 bigg boss 4 telugu akhil mehaboob monal lasya ariyana amma rajasekhar harika sohel noel avinash nagarjuna abijeet abhijeet noel sean karate kalyani big


Click it and Unblock the Notifications