ఒక్కొక్కరి గుట్టు లాగుతున్న బిగ్ బాస్.. మొదటి సారిగా ఆ విషయన్ని బయటపెట్టిన హారిక

బిగ్ బాస్ షో అంటేనే కంటెస్టెంట్ల గుట్టులాగడం. అసలు కంటెస్టెంట్ల మనసులో ఏముంది.. బయటకు వారు నటిస్తున్నారా? లోపల ఇంకో మనిషి ఉన్నాడా? ఉంటే వాడిని ఎలా బయటకు తీసుకురావాలి? అంటూ బిగ్ బాస్ మైండ్ గేమ్ ఆడతాడు. కంటెస్టెంట్ల జీవితంలో జరిగిన సంఘటలను చెప్పమంటాడు.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్లను చెప్పమంటాడు. ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి కంటెస్టెంట్ల జీవితాలను తెరిచిను పుస్తకంలా మారుస్తాడు.

అందుకే ఆలోచిస్తారు..

అందుకే ఆలోచిస్తారు..

బిగ్ బాస్ షోలోకి వచ్చాక పర్సనల్ అంటూ దాదాపు ఏది ఉండదు. ఇన్నాళ్లు తమ గురించి తెలియని ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలిసిపోతాయి. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ వెళ్లిపోయి కొత్త ఇమేజ్ వస్తుంది. అందుకే చాలా మంది బిగ్ బాస్ షో అంటే దండం పెట్టేస్తారు.

నేడు ఉత్తరాలు..

నేడు ఉత్తరాలు..

నేటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు తమ తమ ఇంటి సభ్యులు రాసిన ఉత్తరాలను బిగ్ బాస్ అందించనున్నాడు. కానీ అలా అందించాలంటే ఓ పని చేయాలంటూ మెలిక పెట్టాడు. ఇప్పటి వరకు ఎవ్వరితో పంచుకోని, ఎవ్వరికీ తెలియని ఓ సీక్రెట్ గురించి చెప్పాలనే టాస్క్ఇచ్చాడు.

అందరూ ఏదేదో..

అందరూ ఏదేదో..

కంటెస్టెంట్లందరూ తమ తమ జీవితాల్లోని రహస్య సంఘటనల గురించి చెప్పారు. అరియానా తన ఫ్యామిలీ గురించి చెప్పినట్టుంది. సోహెల్ తన పర్సనల్ సీక్రెట్స్ ప్రేమ గురించిచెప్పినట్టు కనిపిస్తోంది. ఇక లాస్య తనకు అలవాటైన తన కథనే మళ్లీ చెప్పినట్టుంది. అవినాష్ తనకు జరిగిన మోసం గురించి చెప్పినట్టున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 13 PROMO Review | తెలుగు బిగ్‌బాసా? లేదా ఇంగ్లీష్, హిందీ బిగ్‌బాసా?

హారిక లవ్ సీక్రెట్స్...

హారిక మాత్రం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టేసింది. ఆ విషయం ఇంట్లో అమ్మకు కూడా తెలీదని, ఇప్పుడు చెబుతున్నాను అని తెలిపింది. అయినా ఇప్పుడు కొట్టడానికి నా దగ్గర నువ్ లేవు కదా అని చెప్పింది. రెండేళ్ల క్రితం ఓ అబ్బాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నాను అని అసలు సంగతి చెప్పేసింది. మరి ఇంకేం చెప్పిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X