ఎంత చేసినా నిన్ను ఎవ్వరూ దేఖరు.. సోహెల్‌ను కించపరిచిన హారిక

బిగ్ బాస్ షోలో ఒక్కోసారి మాటల అర్థాలు చెప్పే సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. మరీ ముఖ్యంగా చెప్పేవారు, వినేవారి మధ్య ఉన్న రిలేషన్‌ను బట్టి ఉంటాయి. ఆ ఇద్దరి మధ్య మంచి బంధం ఉంటే ఎలాంటి మాటలు అన్నా అంతగా పట్టించుకోరు. అలాగే నిన్నటి ఎపిసోడ్‌లో హారిక అన్న మాటలకు సోహెల్ విపరీతంగా బాధపడ్డాడు. నాగార్జున ఆడించిన ఆటలో సోహెల్ బాగా ఫీలయ్యాడు. అందరికీ తనపై ఎలాంటి అభిప్రాయముందో తెలుసుకున్నాడు.

దీపావళి స్పెషల్...

దీపావళి స్పెషల్...

దీపావళి అంటే క్రాకర్స్ ఉండాల్సిందే. అందులో కచ్చితంగా చిచ్చుబుడ్డి, ఆటంబాంబ్‌లు ఉండి తీరాల్సిందే. అలానే ఇంట్లో ఎవరు చిచ్చుబుడ్డి ఎవరు ఆటంబాంబ్ లాంటి వారో చెప్పాలని టాస్క్ఇచ్చాడు. చిచ్చుబుడ్డి అంటే ఎంతో హోప్స్ ఇస్తుంది.. ఎంతో ఉన్నట్టు చేస్తుంది.. చివరకు తుస్సుమంటుంది. ఆటంబాంబ్ అంటే అసలైన సమయంలో బయటకు వస్తుంది.. పేలిపోతుందని తెలిపాడు.

 అభిజిత్ ఆటంబాంబ్..

అభిజిత్ ఆటంబాంబ్..

మోనాల్, సోహెల్, మెహబూబ్, లాస్యలు అభిజిత్‌ను ఆటంబాంబ్‌గా తెలిపారు. ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేం.. ఎప్పుడు పేలిపోతాడు.. కోప్పడతాడో చెప్పలేం అని తెలిపారు. టైం కోసం చూస్తుంటాడు.. వచ్చాక పేలిపోతాడు అని చెప్పుకొచ్చారు.

సోహెల్ చిచ్చుబుడ్డి..

సోహెల్ చిచ్చుబుడ్డి..

అరియానా, లాస్య, హారిక, అభిజిత్ ఇలా చాలా మంది సోహెల్‌ను చిచ్చుబుడ్డి అని పేర్కొన్నారు. ఎంతో చేస్తాడు.. చివరకు చల్లారిపోతాడని చెప్పాడు. ఒక్కసారిగా రెచ్చిపోతాడు మళ్లీ వెంటనే తగ్గిపోతాడని చెబుతూ సోహెల్‌ను చిచ్చుబుడ్డి అని చెప్పారు. ఈ విషయాన్ని చెబుతు హారిక, అరియానా కాస్త ఎక్కువగానే మాట్లాడారు.

ఎవ్వరూ దేఖరు..

ఎవ్వరూ దేఖరు..

ఇంట్లో అందరినీ గొడవకు రమ్మని పిలుస్తాడు.. ఏయ్ ఏయ్ అంటూ మీదకు వస్తాడు.. కానీ ఎవ్వరూ పట్టించుకోరు.. ఎంత చేసినా సోహెల్‌ను ఎవ్వరూ దేఖరు అంటూ హారిక తన కారణాలను చెప్పింది. అందుకే సోహెల్ చిచ్చుబుడ్డి అని చెప్పుకొచ్చింది.

Recommended Video

KothiKommachi Team Interview Part 05 | Satish Vegesna About Movie And Cast
హర్టైన సోహెల్..

హర్టైన సోహెల్..

కోపం వస్తుంది.. మళ్లీ వెంటనే తగ్గిపోతుందని అందరూ అంటున్నారు అది ఓకే.. కానీ హారిక అలా ఎలా అంటుంది.. ఎవ్వరూ దేఖరు ఏంటి? అలా ఎందుకు అనడం అంటూ మెహబూబ్‌తో చెప్పుకుంటూ సోహెల్ తెగ ఫీలయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X