అభిజిత్ క్లాస్ నేను మాస్.. అందుకే అలా అనుకుంటున్నాడు.. సోహెల్ కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ షోలో పది వారాలు గడిచాయి. ఎవరి గ్రూపులు వాళ్లకున్నాయి. గ్యాంగ్‌లతో కలిసి సందడి చేస్తుంటారు. మెహబూబ్ సోహెల్ అఖిల్ ఓ జట్టుగా ఉంటారు. లాస్య అభిజిత్ హారికలు ఓ గ్రూపుగా ఉంటారు. అవినాష్ అరియానాలది వేరే లోకం. అభిజిత్‌తో సోహెల్ మెహబూబ్ అంతగా సన్నిహితంగా ఉండదు. ఉన్నామా? అంటే ఉన్నాం అనేట్టుగా వ్యవహారం ఉంటుంది. పైగా నామినేషన్స్‌లో ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. అభిజిత్ సోహెల్ మధ్య ఉన్న విబేధాలు నిన్నటి టాస్క్‌లో బయటపడ్డాయి.

నాగ్ స్పెషల్ టాస్క్

నాగ్ స్పెషల్ టాస్క్

ఇంట్లో ఎవరు చిచ్చుబుడ్డి ఎవరు ఆటంబాంబ్ లాంటి వారో చెప్పాలని టాస్క్ఇచ్చాడు. చిచ్చుబుడ్డి అంటే ఎంతో హోప్స్ ఇస్తుంది.. ఎంతో ఉన్నట్టు చేస్తుంది.. చివరకు తుస్సుమంటుంది. ఆటంబాంబ్ అంటే అసలైన సమయంలో బయటకు వస్తుంది.. పేలిపోతుందని తెలిపాడు.

అభిజిత్ ఆటంబాంబ్..

అభిజిత్ ఆటంబాంబ్..

ఇక ఇంటి సభ్యుల్లో మోనాల్, సోహెల్, మెహబూబ్, లాస్యలు అభిజిత్‌ను ఆటంబాంబ్‌గా తెలిపారు. అభిజిత్, హారిక మెహబూబ్‌ను ఆటంబాంబ్‌గా, అరియానా-అవినాష్‌లు ఒకరినొకరు ఆటంబాంబులు వర్ణించుకున్నారు. అయితే ఎటొచ్చి చిచ్చుబుడ్డి అని చెప్పడంతో ఇంటి సభ్యులు హర్ట్ అయ్యారు.

సోహెల్ చిచ్చుబుడ్డి..

సోహెల్ చిచ్చుబుడ్డి..

ఇంట్లో మెజార్టీ సభ్యులు సోహెల్‌ను చిచ్చుబుడ్డిగా పేర్కొన్నారు. అందులో అభిజిత్ చెప్పిన కారణాలకు సోహెల్ కౌంటర్ వేశాడు. ఎప్పుడూ ఆవేశ పడుతుంటాడు.. ఆ ఆవేశంలో మాటలు అనేస్తుంటాడు అందుకే సోహెల్ చిచ్చుబుడ్డి అని అభిజిత్ చెప్పుకొచ్చాడు.

Recommended Video

KothiKommachi Team Interview Part 05 | Satish Vegesna About Movie And Cast
ఊతపదాలు..

ఊతపదాలు..

అయితే సోహెల్ మాత్రం అభిజిత్ కామెంట్స్‌ను తిప్పికొట్టాడు. మా దగ్గర నీ యవ్వ, ఏ ఆగు అని ఊత పదాలు వాడతాం.. అది అభిజిత్‌కి కొంచెం వేరేలా అర్థమవుతోంది.. నేను మాస్.. ఆయన క్లాస్ అందుకే అలా అనిపిస్తుందని సోహెల్ తనను తాను సమర్థించుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X