ఇదిరా మజా అంటే.. భుజాలపై మోస్తోన్న కంటెస్టెంట్లు

బిగ్ బాస్ పదకొండో వారం టాస్కులు తక్కువ ఏడిపించడం ఎక్కువ అన్నట్టు జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కళ్ల ముందుకు తీసుకొచ్చి అందరిలోనూ జోష్ నింపాడు. తమ తమ కుటుంబ సభ్యులను చూసిన కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. అమ్మలు పంచిన ప్రేమ, అక్క ఇచ్చిన ధైర్యం, నాన్న ఇచ్చిన భరోసా, స్నేహితుడు ఇచ్చిన సూచనలు ఇలా అందరూ బాగానే తీసుకున్నారు.

ఇళ్లంతా సందడి సందడిగా ఉంది. ఇక నేటి ఎపిసోడ్‌లో లాస్య భర్త, కొడుకు ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో ఫ్యామిలీ సీన్స్‌కు తెరపడుతుంది. పదకొండో వారంలో అసలు టాస్క్ మొదలవుతుంది. పదోవారం కెప్టెన్ లేకపోవడంతో పదకొండోవారానికి అఖిల్‌ను డైరెక్ట్ కెప్టెన్ చేసేశారు. ఇక ఈ పదకొండో వారాంతంలో కెప్టెన్సీ టాస్క్‌కు హారిక, అభిజిత్, అఖిల్ పోటీ పడేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సారి మాత్రం టాస్క్ చేయాల్సింది ఈ ముగ్గురు కాదు.

Bigg Boss 4 telugu week 11 Captaincy Task Goes Viral

హారిక, అభిజిత్, అఖిల్‌ల కోసం ఇంకో ముగ్గురు చేయాల్సి వచ్చింది. ఆ ముగ్గురు కంటెస్టెంట్ల ఎవరినొకరిని ఒప్పించుకుని భుజాలపై కూర్చోవాలి. అలా ఏ పోటీ దారుడైతే ఎక్కువ సేపు భూమిని తాకకుండా కంటెస్టెంట్ల భుజాలపై కూర్చుని ఉంటారో వారే కెప్టెన్. అలా అఖిల్‌ను సోహెల్, హారికను మోనాల్, అభిజిత్‌ను అవినాష్ తమ భుజాలపై ఎత్తుకున్నారు. ఇదిరా మజా అంటే అంటూ సోహెల్ తన స్నేహితుడైన అఖిల్‌ను మోశాడు. అయితే ఈ టాస్క్‌లో హారిక గెలిచి కెప్టెన్ అవుతుందని లీకులు బయటకు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X