అవినాష్ మనకు అలాంటివి అవసరమా?.. అందరి ముందే పరువుదీసిన అరియానా

బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్ ట్రాక్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రేమ జంటగా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు కేవలం స్నేహితుల్లానే చూస్తున్నారు. అరియానా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడం, తనకు బయట వేరే వాళ్లున్నారని చెప్పడం, అవినాష్ తనకు మంచి స్నేహితుడని క్లారిటీ ఇవ్వడంతో ఈ ట్రాక్ కేవలం ఫ్రెండ్‌షిప్ వద్దే ఆగిపోయింది. బిగ్ బాస్ వీక్షకులు మొదట్లో ఈ ట్రాక్‌పై బాగానే ఆసక్తి చూపించారు. కానీ రాను రాను ఈ ట్రాక్ అంతగా ఆకట్టుకోవడం లేదు.

అరియానా అవినాష్‌లు అలా..

అరియానా అవినాష్‌లు అలా..

అరియానా అవినాష్‌లు ప్రస్తుతం మంచి స్నేహితుల్లా ఉంటున్నారు. ఒకరి కోసం మరొకరు నిలబడుతున్నారు. ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటూ సరదాగా ఉంటారు. టాస్కుల్లో ఒకరి మీద మరొకరు అరుచుకున్నా కూడా మళ్లీ ఒక్కటవుతారు. అలా ఈ ఇద్దరి ఫ్రెండ్‌షిప్‌కు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.

మొన్నటి ప్రచారంలో..

మొన్నటి ప్రచారంలో..

ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించుకునేందుకు అవినాష్ చేసిన ప్రచారంలో అరియానా సపోర్ట్ చేసిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. అవినాష్ ఏడుస్తూ ఒంటరిగా బాధపడుతూ ఉంటే ఎంతో చక్కగా ఓదార్చి ఉత్సాహాన్ని నింపింది. అలా ప్రతీసారి అవినాష్‌కు తోడుగా ఉంటూ అరియానా స్నేహబంధాన్ని చాటుతోంద.ి

ఇరికించడంలోనూ అంతే..

ఇరికించడంలోనూ అంతే..

అయితే అవినాష్‌కు సాయం చేయడంలోనే కాదు ఇరికించడంలోనూ అంతే ముందుంటుంది. మటన్ పాడు చేశాడని, గుడ్లు పగలగొట్టాడని అవినాష్‌ను ఇరికించిన సంగతి తెలిసిందే. అది సీక్రెట్ టాస్క్ అంటూ మరీ ఎక్కించి చెప్పి సోహెల్, మెహబూబ్‌లను ఉసిగొల్పింది.

తాజాగా అలా..

తాజాగా అలా..


అవినాష్ బిగ్ బాస్ ఇంట్లో జిమ్, వ్యాయామం చేసేందుకు అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాడు. అప్పట్లో స్వాతి దీక్షిత్ ఓ సారి అవినాష్‌కు యోగా క్లాసులు కూడా తీసుకుంది. తాజాగా మోనాల్ వేసినయోగాసానాలను చూసిన అవినాష్ రెచ్చిపోయాడు.

Recommended Video

Actor Ananda Chakrapani Interview Part 3
పరువుదీసిన అరియానా..

పరువుదీసిన అరియానా..

అయితే మోనాల్ వేసిన ఆసానాన్ని చూస్తూ.. మేం వేయలేమా మాకేం తక్కువ అని అవినాస్ లేచాడు. ఆసనం వేసేందుకు వెళ్తున్న అవినాష్‌ను.. ఇలాంటివి మనకు అవసరమా? అంటూ అరియానా పరువుదీసింది. ఆసానాలు వేయలేక అవినాస్ ఆపసోసాలుపడ్డాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X