twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవినాష్-మోనాల్ రొమాన్స్.. ఇవన్నీ చూడాల్సి రావడం నా కర్మ.. అమ్మ రాజశేఖర్ రచ్చ

    |

    బిగ్ బాస్ ఇంట్లో అవినాష్‌ది ఓ స్పెషల్ క్యారెక్టర్. ఇంట్టో ఉన్న అమ్మాయిలందరితో పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయిది కేవలం వినోదం, టైంపాస్ కోసమే చూసే జనాలకు కూడా ఇట్టే అర్థమైపోతుంది. ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే మోనాల్‌తో ట్రాక్ నడిపేందుకు ప్రయత్నించాడు. పెద్ద ఫ్యామిలీ ఉందని హింట్ ఇస్తూ గాలమేశాడు. కానీ మోనాల్ మాత్రం అంతగా పట్టించుకోలేదు. అయితే అవినాష్ అందరితోనూ అంతే ఫన్నీగా ఉంటాడు.

    అరియానాతో కాస్త..

    అరియానాతో కాస్త..

    దివి, మోనాల్, అరియానా, స్వాతి దీక్షిత్, సుజాత ఇలా అందరితోనూ అవినాష్ బాగానే జోకులు చేశాడు. సరసాలు ఆడాడు. స్వాతి దీక్షిత్‌ను ఫ్లర్ట్ చేసేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె వారం మాత్రమే ఉంది. అందరిలోకెల్లా అరియానాతో అవినాష్ బాగా ట్రావెల్ అవుతున్నాడు.

     ఫోకస్ పెట్టారు..

    ఫోకస్ పెట్టారు..

    నాగార్జున కూడా అవినాష్ అరియానాల మీద బాగానే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఏమీ లేకపోయినా ప్రతీసారి వీళ్లిద్దరినీ టార్గెట్ చేయడం, వారి మధ్య ఏదో జరుగుతోందన్న అనుమానం కలిగించేలా డైలాగ్‌లు పేల్చడం వంటివి చేస్తున్నాడు. అప్పుడప్పుడు అరియానా చేష్టలు కూడా అనుమానం వచ్చేలానే ఉంటాయి.

    తాజాగా మోనాల్‌తో..

    తాజాగా మోనాల్‌తో..

    అయితే నేటి ఎపిసోడ్‌లో అవినాష్ మోనాల్‌తో బాగానే పులిహోర కలుపుతున్నట్టు కనిపిస్తోంది. అంతక ముందు అద్దం టాస్క్ సమయంలోనూ మోనాల్‌తో బాగానే కానిచ్చేశాడు. ఇలాంటి అవకాశం బిగ్ బాస్ ఇస్తాడని అనుకులేదంటూ మనసులో మాట బయటపెట్టేశాడు.

    Recommended Video

    Case 99 Movie Motion Poster Launch By Director Boyapati Srinu
     నా కర్మ..

    నా కర్మ..

    మోనాల్ అవినాష్‌కు గోరు ముద్దలు పెట్టింది. ఆహా నేను తింటే ఇంత టేస్ట్ రాకపోవచ్చు అని ఓ బిస్కెట్ వేశాడు అవినాష్. మోనాల్ హ్యాండ్ వాష్ చేసుకోలేదేమో అని కౌంటర్ వేశాడు మాస్టర్. లేదు మా మధ్య కనెక్షన్ ఏర్పడాలని ఇదంతా చేస్తున్నామని మోనాల్ చెప్పడంతో అవినాష్ ఆనందపడ్డాడు. మోనాల్ ముక్కు అంటూ అవినాష్ చేసే రొమాన్స్ చూసిన మాస్టర్ అదిరిపోయే సెటైర్ వేశాడు. ఇదంతా చూడాలని ఉంది మాకు రాసిపెట్టి ఉందే అదే మా కర్మ అంటూ కౌంటర్ వేయడంతో అందరూ నవ్వేశారు.

    English summary
    Bigg Boss 4 Telugu Amma Rajasekhar Comments On Avinash Monal Romance, sujatha Clarifies about Calling Bittu, Karate Kalyani Sensational Comments On Monal, week 6 Harika Haircut, Bigg Boss 4 Telugu Housemates Become Emotional On Gangavva illness, Bigg Boss 4 Telugu Gangavva Is Out Of Game Due To illness, She may come back when she is totally fine !, Avinash Performing as Bigg Boss, Bigg Boss 4 Telugu Will Abijeeth Become Fool In Hotel Task, Bigg Boss 4 Telugu Harika Gets Jealous For Swathi Deekshith Playing Game With ABhijeet, Bigg Boss 4 Telugu Trolls On Mehaboob Missing Special Coin, Bigg Boss 4 Telugu Swathi deekshith With Akhil And Abhijeet, Bigg Boss 4 Telugu Sohel Fires On Abhijeet About Physical Task, Sohel satires On Abhijeet And Humiliates for Not Involving In Physical Task.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X