Just In
- 2 min ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 1 hr ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 1 hr ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- 12 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
Don't Miss!
- Sports
India vs England: ప్రేక్షకుల మధ్య టీ20 సిరీస్?
- News
బీజేపీ-జనసేన పొత్తుకు సవాల్: ఇద్దరి టార్గెట్ అదొక్కటే: అయినా తొలి అడుగులోనే తడబాటు?
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఎంతో ఇచ్చారు.. తిరిగి ఇవ్వడానికి సిద్ధమయ్యా: అభిజిత్ క్రిస్మస్ స్పెషల్
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా మంచి క్రేజ్ అందుకున్న అభిజిత్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విదంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతూనే తనను కలుసుకోవాడానికి వచ్చిన అభిమానులను కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. బిగ్ బాస్ నుంచి అడుగు బయటపెట్టినప్పటి నుంచి కూడా అభిజిత్ చాలా బిజీ అయ్యాడు. ఇక అభిమానులకు మరింత దగ్గర అవ్వాలని కూడా ట్రై చేస్తున్నాడు.

ఈ గెలుపు వాళ్లదే
బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ గెలుస్తాడాని షో మొదలైన నెల రోజులకే అర్ధమయ్యింది. ఇక అతనికి దక్కిన ఓట్లు మరో కంటెస్టెంట్ కు ఏ మాత్రం దక్కలేదు. 11సార్లు నామినేట్ అయ్యి ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్న అభిజిత్ ఫైనల్ గా ట్రోపిని అందుకున్నడు. ఇక ఈ గెలుపు మొత్తం తన అభిమానులదే అంటూ అభిజిత్ ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నాడు.

త్వరలో వరుసగా సినిమాలు
అభిజిత్ నెక్స్ట్ ఎలాంటి అడుగులు వేయబోతున్నాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు సోహెల్ సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక అభి కూడా త్వరలో సినిమాలతో బిజీ కానున్నట్లు టాక్ వస్తోంది. ఆఫర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయట. ఒక మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
|
అభిజిత్.. క్రిష్మస్ స్పెషల్
అభిజిత్ అభిమానులకు దగ్గరవ్వాలని మరో ప్లాన్ వేశాడు. నేడు క్రిస్టమస్ సందర్భంగా చాలా మంది సెలబ్రేటీలు వారికి నచ్చిన శాంటా క్లాస్ గా మారుతూ కొంతమంది అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు. అయితే ఇప్పుడు అభిజిత్ కూడా అదే తరహాలో హైదరాబాద్ నగర వాసులకు సర్ ప్రైజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

తిరిగివ్వాలని అనుకుంటున్నా
నేను బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు నాకు ఎంతో ప్రేమను అంధించారు. అయితే ఇప్పుడు ఆ ప్రేమను మొత్తం తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకే నేను నా స్నేహితులందరితో కలిసి శాంటా వేషంలో అభిమానులను కలవాలని అనుకుంటున్నట్లు అభిజిత్ వివరణ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది.