Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆ ముగ్గురి మీద ఎలిమినేషన్ కత్తి.. ముగ్గురి జర్నీ వీడియోలు రెడీ.. ఎవరెవరంటే?
బిగ్ బాస్ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఎనిమిది మందిలో టాప్ 5 ఎవరు? విన్నర్ ఎవరు అనేదాని మీద ప్రేక్షకులు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చేశారనే చెప్పాలి. ముఖ్యంగా షణ్ముఖ్-సన్నీల మధ్య టైటిల్ పోరు నడుస్తుండగా.. గత రెండు మూడు వారాలుగా జరిగిన భారీ డ్యామేజ్‌తో షణ్ముఖ్ ఓటింగ్‌లో వెనుకపడ్డాడనే చెప్పాలి. అయితే ఈ వారం ఎలిమినేషన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

నామినేషన్స్‌లో
12 వారం నామినేషన్స్‌లో మానస్ మినహా సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, కాజల్, సిరి, ప్రియాంక, రవి మొత్తం ఏడుగురు ఉన్నారు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఆమె విషయం మీద ప్రధాన చర్చ జరుగుతోంది. ఎందుకంటే వోటింగ్ విషయానికి వస్తే షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, రవి మొత్తం నలుగురు తొలి నాలుగు స్థానాల్లో ఉండవచ్చని అంచనాలున్నాయి.

ఎవరు సేఫ్?
అయితే ఈ నలుగురు టాప్ 5కి వెళ్లడం ఖాయం అని అంటున్నారు. దీంతో ఈ వారం ఈ నలుగురికీ ఎలిమినేషన్ గండం లేదు. కానీ సిరి, ప్రియాంక, కాజల్ ఈ ముగ్గురూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే సిరి, ప్రియాంకలతో పోల్చుకుంటే కాజల్ సేఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఆమె ముందు నుంచి సన్నీతో మంచి ఫ్రెండ్షిప్ కలిగి ఉంది.

వారిద్దరి మధ్యే పోటీ
కొంత ఆ సన్నీ ఫ్రెండ్షిప్ కూడా ఆమెకు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు నుంచి ప్రియాంక సింగ్ మరియు RJ కాజల్ డేంజర్ జోన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతూ రాగా ఇప్పుడు ఈ వారాంతంలో బిగ్‌బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు వస్తారు అనే అంశంలో మరో పేరు కూడా కలిసింది అని అంటున్నారు.

ఫ్యామిలీ ఎపిసోడ్ కారణంగా
ఆ పేరు మరెవరిదో కాదు సిరిది, ఎప్పుడైతే ఫ్యామిలీ ఎపిసోడ్ ప్రారంభం అయ్యిందో ఒక రకంగా అప్పుడే సిరి పతనం ప్రారంభమైందని అంటున్నారు. హగ్‌ల విషయంలో తన తల్లి మందలించినందుకు ఆమెపైనే రివర్స్ ఎటాక్ చేయడంతో పాటు ఆమె తల్లిని గౌరవించక పోవడంతో సిరిపై బీభత్సమైన నెగిటివిటీ పెరిగిపోయిందని చెప్పచ్చు.

అంతా రివర్స్
పోనీ
షణ్ముఖ్
ఫాన్స్
ఏమైనా
హెల్ప్
చేస్తారా?
అనుకుంటే
ఆమె
తల్లి
షణ్ముఖ్
హార్ట్
అయ్యేలా
మాట్లాడింది.
దీంతో
మొత్తం
మీద
భారీ
డ్యామేజ్
మూటగట్టుకుంది
సిరి.
అలా
ఈరోజు
సిరి,
ఆర్జే
కాజల్,
సిరి
ముగ్గురి
ఏవీలు
రెడీ
చేశారని,
తమకు
అనుకూలంగా
టీఆర్ఫీలు
రావడానికి
ఎవరు
ఉపయోగపడతారు
అనే
దానిని
బేస్
చేసుకుని
ఒకరిని
బయటకు
పంపే
అవకాశం
ఉందని
అంటున్నారు.

మా పాఠకులు చెప్పినట్టుగానే
ఇక
మా
ఫిల్మీ
బీట్
సర్వే
ప్రకారం
బిగ్‌బాస్
తెలుగు
ఇంటిలో
నామినేట్
అయిన
7గురు
కంటెస్టెంట్లలో
ఎవరు
ఎలిమినేట్
అవుతారు
అని
అడిగిన
ప్రశ్నకు
పాఠకులు
భారీగా
సమాధానం
ఇచ్చారు.
ఇంటి
నుంచి
బయటకు
వెళ్లడానికి
అర్హత
ఉన్న
వారిలో
ప్రియాంక
సింగ్
(29.45
శాతం),
ఆర్జే
కాజల్
(21.23
శాతం),
సిరి
హనుమంతు
(21.23
శాతం)తో
ఓట్లు
సాధించి
డేంజర్
జోన్
లో
ఉన్నారు.
మా
పాఠకులు
చెప్పినట్టుగానే
ఆ
ముగ్గురి
ఏవీలు
రెడీ
చేశారని
తెలుస్తోంది.