Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
షణ్ముక్‌తో రొమాన్స్: ప్రియుడికి ముఖం చూపించలేకపోయిన సిరి హన్మంతు.. వదిలేస్తున్నవా అంటూ బిగ్‌బాస్ వేదికపై లవర్
బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరింది. ఈ వారం అంతా కూడా ఫ్యామిలీ నుంచి ఒకరు ఇంటి లోపలికి వెళ్లడంతో సరదాగా సాగిందనే చెప్పాలి. అయితే తాజాగా విడుదలైన ప్రోమో రచ్చ రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళిపోతే

వారికి కూడా అవకాశం
బిగ్
బాస్
సీజన్
5
చివరి
అంకానికి
చేరడంతో
ఫ్యామిలీ
మెంబర్స్
ను
బిగ్‌బాస్
హౌస్లోకి
తీసుకొచ్చారు.
80
రోజుల
తర్వాత
కుటుంబసభ్యులను
చూసే
అవకాశం
రావడంతో
హౌస్‌మేట్స్
అయితే
ఎమోషనల్
అయిపోయారు.
చిన్నపిల్లలు
కావడంతో
యాంకర్
రవి,
కాజల్
కుటుంబసభ్యులు
ఇద్దరేసి
చొప్పున
లోపలి
పంపారు
కానీ
మిగతా
కంటెస్టెంట్ల
కోసం
కేవలం
ఫ్యామిలీలోనే
ఒకరిని
మాత్రమే
బిగ్‌బాస్‌లోకి
అనుమతించారు.

రచ్చ రచ్చ
అయితే ఇప్పుడు వారిని కూడా బాధ పెట్టకుండా మిగతా కుటుంబ సభ్యులను హౌస్ లోపలికి కాకుండా హోస్ట్ నాగార్జున పక్కకు పంపారు. ఇందులో భాగంగానే రవికోసం ఆయన తల్లి, కాజల్ ఫ్రెండ్ నిఖిల్ సహా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ సైతం బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. అలాగే అప్పారావు, సీజన్ వన్ విన్నర్ శివ బాలాజీ కూడా ఈ ఎపిసోడ్ లో కనిపించనున్నారు.

స్టేజ్ పైకి వచ్చి
ఈరోజు
ఎపిసోడ్
లో
స్టేజ్
పైకి
వచ్చిన
నాగార్జున..
ఇవాళ
ఇంకా
ఫ్యామిలీ
మెంబర్స్
అండ్
ఫ్రెండ్స్
వస్తున్నారని
చెప్పగా
అందరూ
తెగ
హ్యాపీ
ఫీల్
అయ్యారు.
ఇక
ముందు
రవి
తల్లి
స్టేజ్
పైకి
రావడంతో
ఎమోషనల్
అయిపోయిన
రవిని
చూస్తూ..
'రాజా
నువ్వు
కన్నీళ్లు
పెట్టుకోవాల్సిన
అవసరం
లేదు.
నువ్వు
బిగ్‌బాస్
కి
రాజావి'
అంటూ
డైలాగ్
వేసింది
అతడి
తల్లి.

కరువులో ఉన్నావా..?
ఇక ఆ తరువాత కమెడియన్ జబర్దస్త్ అప్పారావు స్టేజ్ పైకి వచ్చి శ్రీరామచంద్రని ఉద్దేశిస్తూ.. 'నువ్వు ఎవరూ లేరని బాధపడుతున్నావు అని సాయి లేఖను తీసుకొచ్చా' అని చెప్పగా.. 'లోపలికి పంపండి' అని శ్రీరామ్ అనడంతో ఏంటి 'అంత కరువులో ఉన్నావా..? ' అని అప్పారావు కౌంటర్ ఇవ్వడంతో అందరూ నవ్వేశారు.

కప్పు ముఖ్యం బిగిలూ
ఇక
సన్నీ
ఫ్రెండ్స్
కూడా
స్టేజ్
మీదకు
వచ్చారు.
'కప్పు
ముఖ్యం
బిగిలూ'
అంటూ
డైలాగ్
వేయడంతో
తప్పకుండా
ఐ
సన్నీ
మాట
ఇచ్చాడు.
ఇక
ఆ
తరువాత
బిగ్
బాస్
సీజన్
1
విజేత
శివ
బాలాజీ
కూడా
స్టేజ్
పైకి
వచ్చి
సందడి
చేశారు.
'ఇప్పుడు
తెలిసిందా
బిగ్‌బాస్
అంటే
ఏంటో'
అని
శివ
బాలాజీ
హౌస్‌మేట్స్
ను
సరదాగా
ఆటపట్టించాడు.

వదిలేస్తున్నావా'
ఇక
ఆ
తర్వాత
నాగార్జున
'టాప్
5
ఎవరో
చెప్పండి
అని
అడగ్గా'..
'నేను
బయలుదేరుతున్నా
బాయ్
బాయ్'
అంటూ
చెప్పాడు
శివబాలాజీ.
ఆ
తర్వాత
సిరి
బాయ్
ఫ్రెండ్
శ్రీహాన్
ని
స్టేజ్
పైకి
పిలిచారు
నాగార్జున.
అతని
పేరు
వినగానే
వెంటనే
సిరి
వెక్కి
వెక్కి
ఏడ్చేసింది,
అతను
స్టేజ్
మీదకు
వచ్చే
సరికి
అతనికి
ముఖం
కూడా
చూపించకుండా
ఏడుస్తూనే
ఉంది.
దీంతో
'సిరి
వదిలేస్తున్నావా'
అని
శ్రీహాన్
అడగడంతో
ఆమె
మరింత
ఎమోషనల్
అయిపోయింది.
అయితే
తాను
సిరి,
షణ్ముఖ్
ల
రిలేషన్
ను
గౌరవిస్తానని
బయట
సోషల్
మీడియాలో
అలా
అడగడంతో
ఆమె
ఏం
సమాధానం
చెబుతుందనేది
ఆసక్తికరంగా
మారింది.