Bigg Boss 5 Telugu Nominations For Week 7: మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు ఎలా ఓటు వేయాలంటే..

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ఆరో వారం ముగించుకొని ఏడోవారంలోకి ప్రవేశించింది. గత సీజన్లకంటే భిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. 19 మంది సభ్యులతో ప్రారంభమైన ఐదో సీజన్ నుంచి ఇప్పటికే ఆరుగురు కంటెసెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. మొదటి వారం సరయురాయ్, రెండోవారం కార్తీకదీపం ఉమాదేవి, మూడోవారం లహరిషారి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా ఖాతూన్, ఆరోవారం శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఏడో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం ఎనిమిది మంది సభ్యలు నామినేట్ అయ్యారు. సిరి హన్మంతు, జస్మంత్ పడాల, లోబో, ఆర్జే కాజల్, ప్రియ, యాంకర్ రవి, అనీ మాస్టర్, శ్రీరామచంద్ర నామినేషన్‌లో ఉన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 5 షోలో ఏడోవారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారికి ఓటు వేయడానికి బిగ్ బాస్ నిర్వాహకులు రెండు రకాల పద్దతులను అనుసరిస్తున్నారు. డిస్నీ+హాట్ స్టార్ యాప్ నుంచి ఓటు చేయడం ఒక పద్దతి అయితే.. కంటెస్టెంట్లకు కేటాయించిన మొబైల్ నంబర్ ద్వారా మిస్ కాల్ ఇవ్వడం రెండో పద్దతిగా నిర్ణయించారు.

Bigg Boss Telugu 5 voting for week 7th Nominations for Eliminations: How To Vote To Your Favourite Contestants To Save

బిగ్‌బాస్ తెలుగు 5 నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లకు ఓటు వేసి సేవ్ చేయడానికి డిస్నీ+హాట్ స్టార్‌ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌లో బిగ్‌బాస్ తెలుగు షోకు సంబంధించిన వివరాలు ఉంటాయి. బిగ్‌బాస్ కు సంబంధించిన లేటేస్ట్ ఎపిసోడ్ క్లిక్ చేస్తే అందులో Vote ని కనిపిస్తుంది. Voting for Today is now open అనే మెసేజ్ కనిపిస్తుంది. దానికి క్లిక్ చేస్తే మీరు కొత్త యూజర్ అయితే లాగిన్ చేసుకోమని అడుగుతుంది. అల్రెడీ మీరు యూజర్ అయి ఉంటే.. మీకు డైరెక్ట్‌గా నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఫోటోలు కనిపిస్తాయి. మీకు ఇష్టం ఉన్న వ్యక్తులను ఎంచుకొని ఓటు చేయాల్సి ఉంటుంది.

మూడో వారం నామినేషన్ ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్‌లో ముగిసిందని బిగ్‌బాస్ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యుల్లో లహరి, ప్రియాంక, మానస్, శ్రీరాంచంద్ర, ప్రియ ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ హాట్‌గా మారింది. భారీ వాగ్వాదం మధ్య గొడవ ముగిసింది.

టోల్ ఫ్రీ నంబర్‌తో మిస్ కాల్ ద్వారా
ఇక రెండో పద్దతిన నేరుగా మీ మొబైల్ ద్వారా ఆయ కంటెస్టెంట్లకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లకు మిస్ కాల్‌కు ఇవ్వవచ్చు.
1. ప్రియకు ఓటు వేయాలంటే.. 8886658217 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
2. శ్రీరామచంద్రకు ఓటు వేయాలంటే.. 8886658215 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
3. సిరి హన్మంతుకు ఓటు వేయాలంటే.. 8886658201 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
4. జస్వంత్ పడాలకు ఓటు వేయాలంటే.. 8886658208 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
5. లోబోకి ఓటు వేయాలంటే 8886658206 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
6. ఆర్జే కాజల్‌కి ఓటు వేయాలంటే 8886658217 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
7. యాంకర్ రవికి ఓటు వేయాలంటే 8886658219 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
8. అని మాస్టర్‌కి ఓటు వేయాలంటే 8886658205 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X