For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Vote: ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. రేవంత్‌కు షాకిచ్చిన నటి.. డేంజర్ జోన్‌లో మరో టాప్ లేడీ

  |

  చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ప్రేమలు.. కొట్లాటలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతూ తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే ఇది ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇది కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో నాలుగో వారం ఓటింగ్‌లో భారీ ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారన్నది చూద్దాం పదండి!

  అన్ని కొత్తగానే.. రేటింగ్ తగ్గింది

  అన్ని కొత్తగానే.. రేటింగ్ తగ్గింది

  బిగ్ బాస్ షో తెలుగులో సూపర్ సక్సెస్ అయింది. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్‌ను ఎన్నో అంచనాల నడుమ మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు ఇస్తూ కొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, ఎందుకనో ఈ సీజన్‌కు ప్రేక్షకుల నుంచి గతంలో మాదిరిగా స్పందన రావట్లేదు.

  టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!

  మూడు వారాలు.. ముగ్గురు ఔట్

  మూడు వారాలు.. ముగ్గురు ఔట్

  ఆరో సీజన్‌లోకి కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో మూడు వారాల్లో షానీ, అభినయ, నేహాలు ఎలిమినేట్ అయిపోయారు.

  4వ వారంలో మొత్తం 10 మంది

  4వ వారంలో మొత్తం 10 మంది

  ఆరో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తంగా పది మంది నామినేట్ అయ్యారు. అందులో ఇద్దరు కీర్తి భట్, అర్జున్ కల్యాణ్‌ను నాగార్జున నామినేట్ చేయగా.. ఇనాయా, శ్రీహాన్, ఆరోహి, రేవంత్, గీతూ, సుదీప, రాజ్‌, సూర్యలను ఇంట్లోని కంటెస్టెంట్లు నామినేట్ చేశారు. దీంతో ఈ వారం మొత్తం పది మంది నామినేషన్స్‌లో ఉండిపోయారు.

  పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

  ఓటింగ్‌లో ట్విస్ట్... మారుతోంది

  ఓటింగ్‌లో ట్విస్ట్... మారుతోంది

  బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యమైన ప్రక్రియల్లో ఎలిమినేషన్ ఒకటి. దీన్ని డిసైడ్ చేసేది ప్రేక్షకులే అన్న విషయం తెలిసిందే. వాళ్లు వేసే ఓట్ల ద్వారానే విజేత కూడా డిసైడ్ అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఇది రోజుకోలా మారుతోంది. దీంతో కంటెస్టెంట్ల స్థానాలు కూడా మారుతున్నాయి.

  రేవంత్‌కు షాకిచ్చేసిన కీర్తి భట్

  రేవంత్‌కు షాకిచ్చేసిన కీర్తి భట్

  ఆరో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ చిత్ర విచిత్రంగా సాగుతోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న రేవంత్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. దీనికి కారణం తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చిన కీర్తి భట్‌కు అత్యధికంగా ఓట్లు వచ్చి ఆమె టాప్ ప్లేస్‌లోకి వెళ్లడమే. దీంతో రేవంత్ రెండో స్థానానికి పడిపోయాడు.

  Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

  ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే

  ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే

  కీర్తి భట్‌కు ఓటింగ్ పెరగడంతో మిగిలిన స్థానాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఇనాయా సుల్తానా మూడో స్థానంలో, శ్రీహాన్ నాలుగో స్థానంలో సూర్య ఐదో స్థానంలో, రాజ్ ఆరో స్థానంలో, అర్జున్ కల్యాణ్ ఏడో స్థానంలో ఉన్నారని తాజాగా తెలిసింది. అయితే, వాళ్లు ఆడే టాస్కులు, స్క్రీన్ ప్రజెన్స్‌ను బట్టి ఈ ఓటింగ్‌లో తేడాలు వచ్చే అవకాశం మాత్రం ఉంది.

  చివరి స్థానానికి పడిపోయిన గీతూ

  చివరి స్థానానికి పడిపోయిన గీతూ

  బిగ్ బాస్ ఆరో సీజన్ నాలుగో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో సుదీప ఎనిమిదో స్థానంలో ఉందని తెలిసింది. అలాగే, ఆరోహి రావు తొమ్మిదో స్థానంలో ఉండగా.. అనూహ్యంగా గీతూ రాయల్ పదో స్థానానికి పడిపోయినట్లు సమాచారం. అనధికారిక పోల్స్‌లో కూడా దాదాపుగా ఇదే ఫలితం కనిపిస్తోంది. దీంతో ఈ ముగ్గురిలోనే ఈ వారం ఒకరు వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu 6th Season Running Successfully. Arohi Rao and Geetu Royal Gets Very Less Votes in 4th Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X