Bigg Boss 8 Telugu: బెజవాడ బేబక్క ఎలిమినేషన్ గల కారణాలేంటీ ?

Bigg Boss 8 Telugu: గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త కాన్సెప్టుతో ముందుకు వచ్చిన రియాలిటీ షో బిగ్ బాస్ 8 తెలుగు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఊహించని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో అంశాలు హైలైట్ గా నిలిచాయి. ప్రేక్షకుల అటెన్షన్‌ను లాగేసుకున్న ఏకైక షోనే మారిన బిగ్ బాస్ చూస్తూ చూస్తుండగానే వారం రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ మొదటి వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది కూడా దాదాపు కన్పార్ అయింది. ఆమెనే బెజవాడ బెజక్క. ఇంతకీ బేబక్క ఎలిమినేషన్ గల కారణాలేంటీ ? స్వయం కృతం అపరాధమా? టీఆర్పీ టీమ్ కావాలనే ఆమెను ఎలిమినేట్ చేసిందా? అసలేం జరిగిందో మీరు కూడా లూక్కేయండి.

బెజవాడ బెజక్క ఏంట్రీ అవతార్ రేంజ్లో ఉన్నా తీరా ఫర్మామెన్స్ మాత్రం అట్టర్ ప్లాప్ మూవీ తీరులో ఉంది.హై బడ్జెట్ మూవీ అని ప్రమోషన్ చేసి.. లోబడ్జెట్ మూవీగా చూపించినట్టుగా మారింది బేబక్క పరిస్థితి. నిజంగా బేబక్క ఏవీ, ప్రోమో చూస్తే.. ఆమె సూపర్ డూపర్ పర్మామెన్స్ పక్కా అనుకున్నారు. తీరా హౌస్ లోకి ఏంట్రీ ఇచ్చాక అట్టర్ ఫ్లాప్ షో గా మారింది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ అనే థీమ్ తో ప్రారంభమైన ఈ సీజన్ లో బేబక్క మీద బిగ్ బాస్ లవర్స్ పెట్టుకున్న ఎక్స్ పర్టేషన్స్ లో ఒక్క శాతం పర్మామెన్స్ చూపించలేపోయింది.

Bigg Boss 8 Telugu Contestant Bejawada Bebakka Elimination Reasons

అదేమోగానీ.. బెబక్క ప్రయత్నించిన ప్రతి సారి తేడా కొట్టింది. ఆమె ఎంటర్టైన్ చేయడానికి బాషా బాయితో కరాటే చేయడం. సీక్రెట్ టాస్క్ పేరిట తెలుగు మాట్లాడని వారి పేర్లను బిగ్ బాస్ కు చెప్పడం.ఈ క్రమంలోనే
వంటింట్లో తన ఫర్మామెన్స్ చూపించడం వంటి ప్రయోగాలు చేసింది. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. ఆమె ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి అట్టర్ ప్లాప్ గాన నిలిచింది.

ఇదెలా ఉంటే.. ఆమె హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా కావాలనే చూపించలేదా? ఆమెకు అవకాశం లేకుండా చేశారా? ఆమెపై కెమోరాలు పెట్టలేదా? అనేది కూడా డౌట్ గానే ఉంది. అలాగే. వంటిల్లే ఆమెకు శాపంగా మారింది. నిజంగా వంటింట్లో కుక్కర్ గొడవ ఆమెను నెగివిటీలోకి నెట్టెసింది. బ్రేక్ పాస్ట్ సమయానికి అందించక పోవడం, మిల్స్ గానీ, కర్రీస్ సరిగా వండకపోవడం. ఎవరైనా వండుకుంటామంటే.. నో చెప్పడం. అలాగే స్పెషల్ ఐటెం చేస్తాననీ, తీరా టైంకు వచ్చాక.. టైం లేదు వదిలేయండని హౌస్ మెట్స్ ను డిసాపాయింట్ చేయడం వంటివి ఆమెను నెగివిటీలోకి నెట్టెశాయి.

ఇక బేబక్క ఆట తీరుపై కూడా ఇతర కంటెస్టెంట్లు పలుమార్లు కామెంట్స్ చేశారు. ఆటను ఆటగా ఆడాలని అక్క.. ఆర్గానిక్ గా కాదు శేఖర్ బాష పలుమార్లు కామెంట్ చేశారు. అలాగే నాగమణికంఠ కూడా.. ఆమెను చిన్న ప్రశ్న అడిగితే.. పేరాలు పేరాల సమాధానం చెబుతారు. చాలా లాగ్ చేస్తారంటూ కామెంట్ చేశారు. ఇక ఆదిత్య ఓం అయితే.. కెమెరాలతో కాదక్క.. మనుషులతో మాట్లాడం నేర్చుకోండని బేబక్క పర్మామెన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Bigg Boss 8 Telugu Contestant Bejawada Bebakka Elimination Reasons

బెబక్క ఫర్మామెన్స్ పై ఇలాంటి కామెంట్స్ రావడంతో జనాల్లోకి ఆమెపై నెగిటివి స్ప్రెడ్ అయింది. ఆమె వయస్సు కారణంగా గేమ్స్ ల్లో ఆడలేకపోయింది. కానీ, వాగ్వాదంలో కూడా తన సామర్ధ్యాన్ని చూపించలేకపోయారు. అపోజిట్ కంటెస్టెంట్ ఆర్యూమెంట్ చేస్తే.. సైలెంట్ గా వెళ్లిపోయింది. చాలా లైట్ గా తీసుకుంది. వారి నిర్ణయాలను సమర్థించడం కూడా ఆమె మైనస్ లు అనే చెప్పాలి.

ఇదెలా ఉంటే.. నిఖిల్ తో వ్యవహరించిన తీరు కూడా బీబీ లవర్స్ కు షాకిచ్చింది. ఫస్ట్ నిఖిల్ లో లీడర్ షిప్ క్యాలిటీస్ ఉన్నాయని ఆయన టీమ్ లోకి వెళ్లడం. తీరా వెళ్లాక ఆయన బీహెవర్ బాగాలేదని, తన తనని పట్టించుకోవడం లేదనీ, సోనియా గురించి నిఖిల్ కు చెప్పడం. ఆమె తీరు అర్థం కాక నిఖిల్ సైలెంట్ కావడం. ఇది సెట్ వ్యవహారం కాదనీ, ఏకంగా నాగార్జునతోనే మాట్లాడి నిఖిల్ టీమ్ నుంచి వెళ్లిపోవడం. ఇలాంటి పనులు తేడా కొట్టాయి. దీంతో బేబక్కకు ఆశించిన ఓట్లు రాలేదనీ, తక్కువ ఓట్లు పడ్డాయని టాక్.

More from Filmibeat

Read more about: bigg boss 8 telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X