అభిజిత్ చెత్త ఫెర్ఫార్మర్.. మండిపడ్డ బిగ్‌బాస్.. సోహెల్‌ను ఛీకొట్టిన మోనాల్ గజ్జర్

బిగ్‌బాస్ ఇంటిలో 82వ రోజున రకరకాల ఎమోషన్స్ కనిపించాయి. వినోదంతోపాటు ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. టాస్క్‌ల సమయంలో ఒకరిపై మరొకరు అరుచుకొన్నారు. 82వ రోజున అఖిల్‌ను బిగ్‌బాస్ చివాట్లు పెట్టారు. ఇంకా ఇంటిలో ఏం జరిగిందంటే..

మోనాల్‌తో అవినాష్ యోగాసనాల పోటీ

మోనాల్‌తో అవినాష్ యోగాసనాల పోటీ

ఇంటిలో ఉదయాన్ని మోనాల్ గజ్జర్ యోగాసనాలు వేస్తూ కనిపించింది. అక్కడే ఉన్న అవినాష్ నేను యోగా చేస్తా అంటూ ప్రయత్నించేందుకు ముందుకెళ్లాడు. అయితే సోహెల్ వంగపెట్టి కొట్టాడు. యోగాసనాలు వేయడానికి తంటాలు పడ్డారు. అవినాష్ చేష్టలు నవ్వు పుట్టించాయి.

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో చెత్తగా

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో చెత్తగా

ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఇంటి సభ్యుల ప్రదర్శన చాలా చెత్తగా ఉంది. బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశాలను పాటించలేదు. మీ సొంత నిర్ణయాలు తీసుకొంటూ ఇంటి నియమాలను ఉల్లంఘించారు. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ఆడకుండా అభిజిత్ చెత్త పెర్ఫార్మర్‌గా నిలిచాడు అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు.

లగ్జరీ బడ్జెట్ కట్

లగ్జరీ బడ్జెట్ కట్


ఇక ఇంటి సభ్యుల ప్రవర్తన కారణంగా లగ్జరీ బడ్జెట్ ఇంటి సభ్యులకు ఈ వారం ఉండదు. అలాగే ఇంటికి ఇక ముందు కెప్టెన్‌గా కూడా ఉండరు. కాబట్టి ఇప్పటి వరకు ఇంటిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు? చెత్త కెప్టెన్ ఎవరు తేల్చి చెప్పండి అంటూ బిగ్‌బాస్ ఆదేశించారు. దాంతో ఈ రెండు అంశాలను తేల్చడానికి ఇంటి సభ్యులు కసరత్తు చేశాడు.

బెస్ట్ కెప్టెన్ హారిక, చెత్త కెప్టెన్ అరియానా

బెస్ట్ కెప్టెన్ హారిక, చెత్త కెప్టెన్ అరియానా

అయితే చెత్త కెప్టెన్, బెస్ట్ కెప్టెన్ ఎవరనే నిర్ణయించే సమయంలో ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో అరియానా, సోహెల్; అఖిల్, అభిజిత్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత బెస్ట్ కెప్టెన్‌గా హారిక దేత్తడి, చెత్త కెప్టెన్‌గా అరియానా గ్లోరి ఎంపికైంది.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
సోహెల్‌ను ఛీ కొట్టిన మోనాల్ గజ్జర్

సోహెల్‌ను ఛీ కొట్టిన మోనాల్ గజ్జర్


ఇక బెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై మోనాల్ గజ్జర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరు ఎలా ఒప్పుకొంటారని సోహెల్‌, అఖిల్‌ను ప్రశ్నించింది. అఖిల్ బెస్ట్ కెప్టెన్ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో సోహెల్‌ను ఛీ కొట్టింది. దాంతో సొహెల్ మనస్తాపం చెందాడు. దాంతో సొహెల్‌ను గట్టిగా కౌగిలించుకొని ఓదార్చడంతో కూల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X