ఎద అందాలను ఓపెన్ చేసిన అషు: ఇంటి అడ్రెస్ పంపు.. ఆ పని చేద్దాం అంటూ!
సోషల్ మీడియా వల్లే తెలుగు రాష్ట్రాల్లోని కొందరు అమ్మాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. ఫలితంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. అప్పట్లోనే హల్‌చల్ చేసిన ఈ సుందరాంగి.. ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం స్క్రీన్‌పై పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి మరి!
సమంతలా ఉండడంతో: డబ్‌స్మాష్ వీడియోలతో అషు రెడ్డి ఫుల్ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కూడా భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే అషు 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. ఆ వెంటనే యాక్టింగ్ కెరీర్‌కు విరామం తీసుకుని.. చదువు కోసం యూఎస్‌కు వెళ్లిపోయింది.

బిగ్ బాస్ ఛాన్స్.. నిరాశే: యూఎస్ నుంచి వచ్చిన వెంటనే అషు రెడ్డికి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే, ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక, నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాణించినా కూడా అషు ఫినాలేకు చేరకుండానే ఎలిమినేట్ అయింది.

ఖాళీగా.. ఫారెన్ ట్రిప్‌లు: గతంలో అషు రెడ్డి బుల్లితెరపై పలు రకాల షోలలో భాగం అయింది. అదే సమయంలో కొన్ని సినిమాల్లోనూ నటించింది. కానీ, బిగ్ బాస్ నాన్ స్టాప్ షో తర్వాత మాత్రం ఈ అమ్మడు స్పీడు తగ్గించేసింది. ఈ ఖాళీ సమయాన్ని మాత్రం అషు రెడ్డి ఫారెన్ ట్రిప్‌లతో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ ఈ అమ్మడు దుబాయ్‌లో పర్యటిస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది.
సోషల్ మీడియాలో బిజీ: అషు రెడ్డి సోషల్ మీడియా వల్లే ఫేమస్ అయిన విషయం తెలిసిందే. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

డోసు పెంచేస్తోన్న అషు: సోషల్ మీడియాలో చాలా కాలంగా అషు రెడ్డి తన అందాలను ఒలకబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ సుందరాంగి మరింతగా డోస్ పెంచేస్తోంది మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ క్లీవేజ్ భాగాలు చూపిస్తూ కాక రేపుతోంది. అంతేకాదు, లోదుస్తులతో తన అందాలు అన్నింటినీ చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఫలితంగా అషు రెడ్డి నిత్యం ట్రెండ్ అవుతోంది.
అలాంటి డ్రెస్‌లో ట్రీట్:అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్ లేకుండా ఉన్న డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ దర్శనమిచ్చింది. అలాగే, కుర్రకారును రెచ్చగొట్టేలా ఎన్నో డిఫరెంట్ ఫోజులు కూడా ఇచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి.. ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

మీ ఇంటి అడ్రెస్ పెట్టు:అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించని విధంగా కామెంట్లు వస్తున్నాయి. అందులో ఓ నెటిజన్ అయితే 'నా పేరు ***. నీ ఫొటోలను సోషల్ మీడియాలో చూశాను. మీ ఇంటి అడ్రెస్ పంపించు. మన ఎంగేజ్‌మెంట్, పెళ్లిని ఫిక్స్ చేయడానికి మ్యారేజ్ బ్రోకర్, పంతులు, మా పేరెంట్స్‌ను పంపుతాను. ఐ లవ్యూ. పెళ్లి చేసుకుందాం' అని కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











