విష్ణుప్రియ అందాల ఘుమఘుమలు.. బీచ్‌లో బిగ్ బాస్ బ్యూటీ బికినీ ట్రీట్!

Vishnu Priya: బుల్లి తెరపై తన గ్లామర్, టాలెంట్‌తో రాణిస్తున్న యాంకర్ విష్ణుప్రియ. గత కొద్దికాలంగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. పలు షోల్లో యాంకర్ గా వ్యవహరిస్తూ వెండితెరపై కూడా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొని నానా రచ్చ చేసింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఈ అమ్మడు తాజాగా హాట్ లుక్స్‌తో రెచ్చిపోతోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.

యాంకర్‌ విష్ణుప్రియ .. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై పలు టీవీ షోల్లో తన యాంకరింగ్ తో ఫేమ్ తెచ్చుకుంది. మొదట జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత బుల్లితెరపై సత్తా చాటింది. మెయిన్ గా 'పోవే పోరా' అనే టెలివిజన్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ. ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో తో సినిమాల్లో అవకాశాలను కొట్టేసింది ముద్దుగుమ్మ. అలా.. 2016లో వచ్చిన 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్' మూవీతో పాటు 2020లో 'చెక్ మేట్'అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది విష్ణుప్రియ.

Bigg Boss beauty anchor Vishnu Priya bhimeneni Latest Vacation Photos From Indonesia Bali

అలాగే.. 'వాంటెడ్ పండుగాడ్' అనే సినిమాలో మెయిన్ లో నటించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది విష్ణు ప్రియ. అంతేకాదు. అలాగే..ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విష్ణుప్రియ తన అందాల ఆరబోత అదరగొడుతోంది.తన డ్యాన్స్‌తో కుర్రకారును ఊర్రూలూగించింది.అలాగే.. జరీ జరీ పంచెకట్టి అనే సాంగ్‌ పై హాట్ గ్లామర్ స్పెప్పలేసిన విషయం కూడా తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో చాలా పద్ధతిగా కనిపించిన విష్ణుప్రియ.. ఆ తరువాత రెచ్చిపోయింది. అవకాశం దొరికినప్పుడల్లా గ్లామర్ డోస్ పెంచేస్తోంది. అయితే పైకి మాత్రం కాస్త బోల్డ్‌గా నటిస్తోంది.

ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొని రచ్చ చేసింది. ఈ రియాల్టీ షోలో తన తోటి కంటెస్టెంట్ అయినా పృథ్వీరాజ్ శెట్టితో ప్రేమాయణం కొనసాగించి హాట్ టాపిక్ గా మారింది. అవకాశం దొరికినప్పుడల్లా హగ్గులు కిస్సులతో రెచ్చిపోయింది. అలా బిగ్ బాస్ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ఇలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన రియల్ లైఫ్,రీల్ లైఫ్ గురించి క్రేజీ క్రేజీ అప్డేట్స్ ను తన అభిమానులతో పంచుకుంటుంది.

తాజా విష్ణు ప్రియ సోషల్ మీడియాను వేదికగా యువతను పిచ్చెక్కిచ్చేలా తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. వాస్తవానికి బిగ్‌బాస్ ముగిసిన తర్వాత విష్ణు ప్రియ మీడియా ముందు కనిపించలేదు. కానీ, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌కి గ్లామర్ ట్రీట్ ఇస్తూ .. ఇండోనేసియా బాలీలో దిగిన ఫొటోలను షేర్ చేసింది.బీచ్ లో బికినీలో అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. లోలోపలి అందాలు కెమెరాలో బంధించింది. బికినీ వేసి ఎద అందాల విందు చేస్తూ యూత్ మైండ్ బ్లాంక్ చేస్తోంది..మతి పోగొట్టింది. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి. బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ట్రీట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.

More from Filmibeat

Read more about: vishnu priya bigg boss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X