పొట్టి డ్రెస్, స్మోకీ లుక్‌తో సెగలు రేపుతున్న పిల్లికళ్ల భామ.. ఈ సొగసరిని గుర్తు పట్టారా?
బిగ్ బాస్ బ్యూటీ, టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అయిన దివి వాద్త్యా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పొడవుగా కనిపిస్తూ.. పిల్లి కళ్లతో కుర్రకార చూపు మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పొట్టి డ్రెస్, స్మోకీ లుక్ లో దర్శనం ఇచ్చి కుర్రకారులో సెగలు రేపుతోంది. అసలు ఆ ఫొటోలు ఏంటి, ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ గుర్తింపు పొందింది. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ షోకి వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, క్యారెక్టర్ తో తెలుగు సినీ ప్రియులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అద్భుతమైన యాక్టింగ్ కనబరుస్తూ అందరినీ మాయ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ముఖ్యంగా ఇటీవలే లంబసింగి అనే సినిమాతో హీరోయిన్ గా కూడా మారిపోయిందీ బ్యూటీ.

ఓవైపు సినిమాలు, పలు షోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా ఈ ముద్దుగుమ్మ తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో అతి చిన్న డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. నడుము అందాలు చాలా క్లియర్ గా కనిపించే ఈ బ్లూ కలర్ పొట్టి డ్రెస్ లో దివి చాలా అందంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా డ్రెస్, హెయిర్ స్టైల్ తో పాటు.. స్మోకీ లుక్ లో ఫొటోలు దిగగా.. అవి కాస్తా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా లైకులు, షేర్లు చేస్తూ దివి ఫొటోలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోల్లో దివి చాలా అందంగా కనిపిస్తోంది. నీ అందాలను చూసి తట్టుకోలేకపోతున్నామని కొందరు.. నీ అందాల విందుకు అల్లాడిపోతున్నామంటూ మరికొందరు వివరిస్తున్నారు.
అసలే సమ్మర్, అది చాలదన్నట్లు పొట్టి డ్రెస్, అందులోనూ అందాలన్నీ క్లియర్ గా కనిపించేలా కట్స్.. ఇవే హీటెక్కిస్తున్నాయంటే స్మోకీ లుక్ లో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు అయిన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇంతటి గ్లామరో షో చేస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ఈ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











