Ariyana Glory: చమ్కీల డ్రెస్‌లో చెమటలు పుట్టించే అందాలతో అరియానా రచ్చ.. ఒక్కసారి చూడండి!

అరియానా గ్లోరీ.. ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలతో కరెంటు తీగలా కనిపించే ఈమె ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది. కానీ అందాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్లింది. భలే క్యూట్ గా కనిపిస్తున్న ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ డోస్ ను కూడా పెంచేసింది. ఎప్పటికప్పుడు తన అదిరిపోయే అందాలు చూపిస్తూ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తున్న ఈమె తాజాగా గ్రీన్ కలర్ చమ్కీల డ్రెస్ వేసుకుని.. కుర్రకారుకు చెమటలు పట్టేలా చేస్తోంది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది అరియానా. మొహం మీదే నువ్వు చాలా హాట్ గా ఉన్నావంటే.. కాంప్లిమెంట్ లా తీసుకుని.. ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. అలా ఒక్క వీడియోతోనే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ఈమె బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంపికై.. చాలా మందికి దగ్గరైంది. నాజూకు భామగా కుర్రకారు మదిని కొల్లగొట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఆ అమ్మడు తనకు సంబంధించిన అన్ని ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. బోల్డ్ గా కనిపించడమే కాకుండా అలాంటి ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. ఏమాత్రం మొహమాటం లేకుండా తన చేయాలనుకున్నది చేసేస్తుంది.

Bigg Boss Beauty Ariyana Glory Sizzles in Green Dress And Photos Goes Viral

తాను ఏం చెప్పాలనుకుంటుందో అదే చెప్తూ... ఏం చేయాలనుకుందో అదే చేస్తూ తన క్యారెక్టర్ ను చూపించింది. ఇలా ఎంతో మందిని ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ షో తర్వాత నుంచి పలు షోల్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకెల్తోంది. తాను ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అదిరిపోయే అందమైన ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తెగ షో చేస్తుంటుంది.

Bigg Boss Beauty Ariyana Glory Sizzles in Green Dress And Photos Goes Viral

అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేసింది. ముఖ్యంగా థిక్ గ్రీన్ కలర్ చమ్కీల డ్రెస్ వేసుకుంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో సోకులు ఆరబోస్తూ.. రచ్చ చేసింది. ఈ డ్రెస్ లో నడుము అందాలు చాలా క్లియర్ గా కనిపించేలా నెట్టెడ్ క్లాత్ మాత్రమే ఉండి.. పైన కింద థిక్ గా ఉంది. అలా నడము అందాలను మరింత హైలెట్ చేసేలా ఉన్న ఈ డ్రెస్ లో అరియానా మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రోజురోజుకూ మరింత అందంగా తయారవుతున్నావు, గ్లామర్ డోస్ పెంచేస్తూ... మాలో హీట్ మరింత పెంచేస్తున్నావంటూ అనేక మంది సోషల్ మీడియా వేదికగా తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X