Ariyana Glory: నైటీలో నాటీ ఫోజులతో రెచ్చిపోయిన అరియానా గ్లోరీ.. ఆ అందాలు ఆదుర్స్ అంతే!
బిగ్ బాస్ బ్యూటీ, తెలుగు హాట్ యాంకరమ్మ అరియానా గ్లోరీ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అదిరిపోయే గ్లామర్ షో చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ నెట్టింట్లో నైటీ వేసుకుని మరీ నాటీ ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి హాట్ అండ్ బోల్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అరియానా గ్లోరీ.. ఆ ఒక్క ఇంటర్వ్యూతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంపికై.. చాలా మందికి దగ్గరైంది. నాజూకు భామగా కుర్రకారు మదిని కొల్లగొట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఆ అమ్మడు తనకు సంబంధించిన అన్ని ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. బోల్డ్ గా కనిపించడమే కాకుండా అలాంటి ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. ఏమాత్రం మొహమాటం లేకుండా తన చేయాలనుకున్నది చేసేస్తుంది.

ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లేడుస్తుంది. అందుకే ఈ బోల్డ్ బ్యూటీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈమెకు బిగ్ బిస్ వల్లే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నుంచి పలు షోల్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకెల్తోంది. తాను ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అదిరిపోయే అందమైన ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తెగ షో చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేసింది.
అందులో నైట్ ప్యాంటు, షర్టు వేసుకుని అందాలు ఆరబోసింది. ఈ డ్రెస్ పైకి కూలింగ్ గ్లాసెస్ కూడా పెట్టుకుని ఫోజులు పెడుతుంది. వాటిలో నాజూకైన నడుము ఒంపుసొంపులను చూపిస్తూ.. కుర్రకారకు మత్తు ఎక్కిస్తోంది. ఏమీ తెలియనట్లుగా క్యూట్ గా చూస్తూనే తన గ్లామర్ మొత్తం కనిపించేలా చేస్తోంది. ఈ ఫొటోను చూసిన నెటిజెన్లు ఏంటమ్మా క్యూటీ.. ఈ హాట్ ట్రీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని చూసి మైమరిచిపోతున్నామని చెబుతున్నారు. సన్నజాజిలా ఉన్న నిన్ను చూస్తే నిద్ర కూడా రావట్లేదని అంటున్నారు.
బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ తో పాటు అక్కడ పరిచయమైన స్నేహితులతోనూ ఈ పాప ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. సోహెల్, అషు రెడ్డిలతో కలిసి అప్పుడప్పుడూ తెగ అల్లరి చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎక్కువగా యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో ఈ హా్ట్ బ్యూటీ ఫొటోలను షేర్ చేస్తుంది. ఈ అమ్మడి గ్లామర్ చూసి ఫిదా అవ్వడమే కాకుండా ఆమె అందాలపై కుర్రకారు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











