Ashu Reddy: అషురెడ్డి బాడీ సూపర్ డీలక్స్.. రోజుకో గ్లామరస్ వీడియోతో ఓ రేంజ్ షో!

బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అదిరిపోయే షో చేస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. అనేక షోలు, ఈవెంట్లు చేస్తూ.. తెగ సందడి చేస్తున్న ఈమధ్య గ్లామర్ ను మరింతగా పెంచేసింది. ముఖ్యంగా నెట్టింట రోజుకో గ్లామరస్ వీడియో పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే నిన్నా నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ పోస్ట్ పెట్టిన ఈమె తాజాగా మరో హీటెక్కించే వీడియోను పోస్ట్ చేసింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కెరియర్ స్టార్టింగ్ లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ.. ఫుల్ క్రేజ్ సంపాదించుకుందీ అషురెడ్డి. జూనియర్ సమంత పేరు తెచ్చుకుని తన అందాలన్నీ ఆరబోస్తూ రచ్చ చేసేది. ఇలా వచ్చిన క్రేజ్ తోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిందీ క్యూట్ బ్యూటీ. ముఖ్యంగా 2018 సంవత్సరంలో వచ్చిన చల్ మోహన్ రంగాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో మూడో కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చి కుర్రకారును మదిని కొల్లగొట్టింది. బిగ్ బాస్ షోలో అద్భుతమైన ఆటన తీరు, అంతకు మించిన అందాలను చూపిస్తూ.. అందిరనీ మెప్పించింది.

Bigg Boss Beauty Ashu Reddy Glamarous Look Photos Goes Viral

ఇలా విపరీతమైన క్రేజ్ అందుకున్న ఈమె.. బయటకు వచ్చాకా రామ్ గోపాల్ వర్మతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసింది. తన అందాలన్నీ ఆరబోస్తూ.. బోల్డ్ గా చేసిన ఈ ఇంటర్వ్యూ తెగ వైరల్ అయింది. కేవలం ఇదొక్కటే కాకుండా.. అషు చేసే ప్రతీ పని సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం సీజన్ 3 కి మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా మరోసారి బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ షోకు వెళ్లింది. అప్పుడు కూడా అదే రచ్చ. ఇలా ఎప్పుడూ తన ఉనికిని చాటుకుంటూ.. రచ్చ చేస్తున్న ఈమె ఓవైపు కెరియర్ లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందాలు ఆరబోసింది. నిన్ననే నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ క్రేజీ ఫొటో షేర్ చేసిన ఈమె.. ఈరోజు అంతకు మించిన వీడియోను పెట్టింది. అందులో అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో అషురెడ్డి మరింత అందంగా కనిపిస్తోంది.

Bigg Boss Beauty Ashu Reddy Glamarous Look Photos Goes Viral

ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలను తట్టుకోవడం కష్టమే అని కొందరు, ఎందుకు ఇంత షో చేస్తున్నావమని మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఈమె సినిమాల్లో అవకాశాల కోసమే ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి నిత్యం నెట్టింట రచ్చ చేస్తున్న ఈమె సినిమాల్లో అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోగలదో లేదో అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X