హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఎవరు, ఏ సినిమాతో వస్తున్నారంటే?

బిగ్ బాస్ తెలుగు 7 షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుని లక్షల్లో అభిమానుల్ని సంపాధించుకున్నారు. ఎక్కువ రోజులు ఉన్న వాళ్లకు వచ్చిన క్రేజ్ అయితే మామూలుగా లేదులెండి. ముఖ్యంగా అద్భుతమైన అందం కల్గిన అమ్మాయిలకు అయితే తెలుగు యువత మొత్తం ఫిదా అయిపోయారు. ఈసారి బిగ్ బాస్ షోలో పాల్గొన్న హాట్ బ్యూటీ అశ్విని శ్రీ తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. హీరోయిన్ గా మారి ఓ సినిమా చేయబోతుంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ షోలో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయిన ముద్దుగుమ్మ.. అరేబియన్ రేసుగుర్రంగా పేరు తెచ్చుకున్న అశ్విని శ్రీ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్యూట్ బ్యూటీ ఎక్కువ కాలం హౌస్ లో కొనసాగలేకపోయినా.. ఆమెకు ఎక్కువ మంది అభిమానులు అయ్యారు. ముఖ్యంగా ఆమె అందాలకే అంతా టెంప్ట్ అయ్యారు. బయటకు వచ్చాకా కూడా ఫుల్ గ్లామర్ ట్రీట్ చేసిన ఈమె వరుసగా సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతుంది.

Bigg Boss Beauty Ashwini Sri Coming With New Movie Check Details

ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఔట్ ఫిట్ లు ధరిస్తూ తన అందాలను చూపిస్తుంటుంద. అది మాత్రమే కాకుండా.. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. అలా ఎప్పటికప్పుడు తన అప్ డేట్లను అందరితో పంచుకునే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్ గా మారబోతుంది. ముఖ్యంగా ఓ స్పెషల్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ సెట్ చేయగా.. ఈరోజే సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అలాగే ఈ సినిమాకు మిస్ జానకి అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్రబ-ందం వివరించింది. హీరోయిన్ గా కనిపించబోతున్న అశ్విని శ్రీ లెహంగా వేసుకుని పూజా కార్యక్రమంలో వయ్యారాలు ఒలకబోసింది. పూజ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది. తనకు సరిగ్గా సెట్ అయ్యే సినిమా ఇదని.. తన హైట్, పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యే కథ అంటూ చెప్పుకొచ్చింది.

Bigg Boss Beauty Ashwini Sri Coming With New Movie Check Details

అందుకే ఈ సినిమాకు తాను ఓకే చెప్పినట్లు వివరించింది. అలాగే ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని.. సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం తనకు చాలా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. మరి ఈ అందాల అరేబియన్ గుర్రం సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మనం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X