ట్రాన్సపరెంట్ చీరలో దేత్తడి పిల్ల హాట్ షో.. అన్నీ స్పష్టంగా కనిపించేలా వీడియో
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతోమంది ముద్దుగుమ్మలు క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా ఇంటర్నెట్ ద్వారా తెలుగు అమ్మాయిలు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ అలేఖ్య హారిక ఒకరు. దేత్తడి హారిక అని యూట్యూబ్ లో ఒక ఛానెల్ రన్ చేసి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అనేక మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతకు క్రష్ గా మారిపోయింది. బిగ్ బాస్ తెలుగు షోలోనూ సత్తా చాటిన ఈ బ్యూటి తాజాగా సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ అట్రాక్ట్ చేస్తోంది. యూత్ నే టార్గెట్ గా చేసుకుని ఘాటు ఫొటోలు, వీడియోలు వదులుతోంది.

వీడియోస్ ద్వారా..
ఇంటర్నెట్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న తెలుగు యువతుల్లో అలేఖ్య హారిక ఒకరు. ఎప్పటికప్పుడు విభిన్నమైన వీడియోలు, మెసేజ్ ఒరియెంటెడ్, ఫన్ టాపిక్స్ తో యూట్యూబ్ లో సెన్సెషన్ గా మారింది ఈ క్యూట్ బ్యూటి. దేత్తడి అనే ఛానెల్ నిర్వహించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. అందులో పోస్ట్ చేసి వీడియోస్ ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ పెంచుకుంది. అంతేకాకుండా ఈ వీడియోల వల్లే ఆమెకు దేత్తడి హారిక అనే పేరు వచ్చింది.

నాలుగో సీజన్ లోకి..
వివిధ రకాలుగా ఉన్న కాన్సెప్ట్ వీడియోలలో స్టన్నింగ్ బ్యూటి అలేఖ్య హారిక తన విలక్షణమైన నటనను కనబరిచి ఆకట్టుకునేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో యమ పాపులర్ అయిపోయింది. దీంతో సోషల్ మీడియా సెన్సేషన్ దేత్తడి హారికకు మంచి ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే ప్రముఖ పాపులర్ షో బిగ్ బాస్ నుంచి కబురు వచ్చింది. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది ఈ చిన్నది.

టైటిల్ విన్నర్ తో..
బిగ్ బాస్‌లోకి సాధారణంగానే అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అలేఖ్య హారిక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా టైటిల్ విన్నర్ అయిన హీరో అభిజీత్ కు దగ్గరైంది. అతడితో ట్రాక్ నడిపి హాట్ టాపిక్ గా మారింది ఈ బ్యూటి.

రూ. 40 లక్షలు గెలిచి..
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో ఆట పరంగా మెప్పించిన దేత్తడి హారిక ఫినాలేకు చేరుకుంది. అందులో ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది. అనంతరం బయటకు వచ్చిన హారిక బిగ్ బాస్ వల్ల సుమారు రూ. 40 లక్షలు వరకూ సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ షో వల్ల ఎంతో లాభపడిన దేత్తడి హారికకు సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటించే అవకాశం లభించింది. నాగ శౌర్య నటించిన వరుడు కావలెను సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

క్రష్ ఉన్న యువతిగా..
నాగ శౌర్య వరుడు కావలెను సినిమాలో బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ కు మరదలుగా నటించింది అలేఖ్య హారిక. అలాగే హీరో నాగశౌర్య అంటే క్రష్ ఉన్న యువతిగా అలరించింది. ఇలా పలు చిత్రాల్లో నటిస్తూ బిజిగా మారింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ అందులో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ అభిమానులకు, ఫ్యాన్స్, నెటిజన్లకు టచ్ లో ఉంటోంది.

ఎద అందాలతోపాటు..
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉండే బిగ్ బాస్ బ్యూటి దేత్తడి పిల్ల హారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడూ కొన్ని హాట్ ఫొటోలను, వీడియోలను వదులుతూ ఉంటోంది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా బట్టలు వేసుకుని రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హారిక క్లీవేజ్‌తో పాటు నాభి, థైస్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తూ యూజర్స్ కు ఎంటర్టైన్ పంచుతోంది.
ట్రాన్సపరెంట్ చీరలో..
తాజాగా మరొక హాట్ వీడియో వదిలింది ముద్దుగుమ్మ దేత్తడి హారిక. ఈసారి ట్రాన్సపరెంట్ చీర కట్టిన అలేఖ్య హారిక అందాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఎంతో అందంగా డ్యాన్స్ చేస్తూనే తన ఎద, నాభి, నడుము అందాలను పరోక్షంగా ప్రదర్శించింది. అందులో కాస్తా కొంగు జరుపుతూ నడుము అందాలను చూపించింది. అలాగే మరొక ఇన్ స్టా స్టోరీలో థైస్ పైవరకు ఉన్న డ్రెస్ ధరించి హాట్ షో చేసింది. ప్రస్తుతం హారిక వీడియోలు వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











