స్లీవ్‌లెస్ జాకెట్‌లో దేత్తడి పిల్ల హారిక ఎక్స్‌పోజింగ్‌.. ట్రాన్సపరెంట్ చీరలో ఆ పార్ట్ కనిపించేలా!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతోమంది బ్యూటిఫుల్ అమ్మాయిలు క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా ఇంటర్నెట్ ద్వారా తెలుగు అమ్మాయిలు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో క్యూట్ అండ్ స్మైలింగ్ బ్యూటి అలేఖ్య హారిక ఒకరు. దేత్తడి హారిక అని యూట్యూబ్ లో ఒక ఛానెల్ రన్ చేసి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అనేక మంది ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా యువతకు క్రష్ గా మారిపోయింది. బిగ్ బాస్ తెలుగు షోలోనూ సత్తా చాటిన ఈ క్యూటీ సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

పోస్ట్ చేయడంతో:ఇంటర్నెట్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న తెలుగు యువతుల్లో అలేఖ్య హారిక ఒకరు. ఎప్పటికప్పుడు విభిన్నమైన వీడియోలు, మెసేజ్ ఒరియెంటెడ్, ఫన్ టాపిక్స్ తో యూట్యూబ్ లో సెన్సెషన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. యూట్యూబ్ లో దేత్తడి అనే ఛానెల్‌ నిర్వహించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. అందులో పోస్ట్ చేసి వీడియోస్ ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ పెంచుకుంది.

Bigg Boss Beauty Dethadi Alekhya Harika Ravishing Looks In White Sleeveless Blouse

బిగ్ బాస్ లోకి:వివిధ రకాలుగా ఉన్న కాన్సెప్ట్ వీడియోలలో స్టన్నింగ్ బ్యూటి అలేఖ్య హారిక తన విలక్షణమైన నటనను కనబరిచి ఆకర్షించేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయి సెలబ్రిటీగా మారింది ఈ క్యూట్ లేడి. దీంతో సోషల్ మీడియా సెన్సేషన్ దేత్తడి హారికకు మంచి ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే ప్రముఖ పాపులర్ షో బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది.

Bigg Boss Beauty Dethadi Alekhya Harika Ravishing Looks In White Sleeveless Blouse

8 సార్లు కెప్టెన్సీ:బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్న దేత్తడి పిల్ల అలేఖ్య హారిక అందులోకి సాధారణంగానే అడుగు పెట్టింది. అనంతరం తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

Bigg Boss Beauty Dethadi Alekhya Harika Ravishing Looks In White Sleeveless Blouse

ఆటపరంగా మెప్పించి:అయితే బిగ్ బాస్ హౌజ్ లో అప్పుడప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ బిగ్ బాస్ చేత చురకలు కూడాఅంటించుకుంది. ఇక టైటిల్ విన్నర్ అయిన హీరో అభిజీత్ కు దగ్గరైంది. అతనితో అలేఖ్య హారిక ట్రాక్ నడిపినట్లుగా చూపించారు. అయితే దాన్ని అభిజీత్ మాత్రం షో తర్వాత ఖండిచాడు. ఇక బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో ఆటపరంగా మెప్పించిన దేత్తడి హారిక ఫినాలేకు చేరుకుంది.

Bigg Boss Beauty Dethadi Alekhya Harika Ravishing Looks In White Sleeveless Blouse

నాగశౌర్య అంటే క్రష్:బిగ్ బాస్ షో వల్ల ఎంతో లాభపడిన దేత్తడి హారికకు సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటించే అవకాశం లభించింది. నాగ శౌర్య నటించిన వరుడు కావలెను సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ కు మరదలుగా నటించింది. అలాగే హీరో నాగశౌర్య అంటే క్రష్ ఉన్న యువతిగా అలరించింది.

నడుము అందాలతో:ఇలా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిన క్యూట్ బ్యూటి అలేఖ్య హారిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ వైట్ కలర్ జాకెట్, ట్రాన్సపరెంట్ బ్లూ కలర్ చీరలో నడుము అందాల ప్రదర్శన చేసింది. వెళ్లకే అనే కవర్ సాంగ్ లో భాగంగా ఈ ఫొటోషూట్ ఉన్నట్లుగా తెలిపింది ఈ బ్యూటి. ప్రస్తుతం ఈ ఫొటోలపై నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X