పొట్టి డ్రెస్సులో దేత్తడి పిల్ల ఓపెన్ హాట్ షో.. ఫ్రంట్ బ్యాక్ ముందుకు వంగి చూపిస్తూ!
నేటి సమాజంలో ఇంటర్నెట్ వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమ్యునికేషన్ పరంగానే కాకుండా తమ టాలెంట్ చూపించేందుకు దీన్ని మంచి వేదికగా ఉపయోగించుకుంటున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ లలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వీడియోలు చేసి ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. అలాగే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో దేత్తడి పిల్ల అలేఖ్య హారిక ఒకరు. ఈ చిన్నది నిత్యం సోషల్ మీడియాలో అదిరే అందాలతో కవ్విస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటుంది. తాజాగా వదిలిన పిక్స్ హీట్ పుట్టించేలా ఉన్నాయి.
వీడియోలతో:ఇంటర్నెట్ తో పాపులారిటీ సంపాదించుకున్న తెలుగు ముద్దుగుమ్మల్లో అలేఖ్య హారిక ఒకరు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ వీడియోలు, మెసేజ్ ఒరియెంటెడ్, ఫన్ టాపిక్స్ తో యూట్యూబ్ లో సంచలనంగా మారింది ఈ క్యూట్ బ్యూటి. దేత్తడి అనే ఛానెల్ నిర్వహించిన ఈ బ్యూటిఫుల్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. అందులో పోస్ట్ చేసి వీడియోస్ ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ పెంచుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో :వివిధ రకాలుగా ఉన్న కాన్సెప్ట్ వీడియోలలో గ్లామర్ బ్యూటి అలేఖ్య హారిక తన విలక్షణమైన నటనను కనబరిచి మరి ఆకట్టుకునేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో యమ పాపులర్ అయిపోయింది. దీంతో సోషల్ మీడియా సెన్సేషన్ దేత్తడి హారికకు మంచి ఆఫర్లు రావడం ప్రారంభమైంది.

8 సార్లు:ఈ క్రమంలోనే ప్రముఖ పాపులర్ షో బిగ్ బాస్ నుంచి క్యూట్ బ్యూటి అలేఖ్య హారికకు కబురు వచ్చింది. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్న ఈ చిన్నది అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కులు గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది.

రూ. 40 లక్షలు:ఇక బిగ్ బాస్ హౌజ్ లో టైటిల్ విన్నర్, హీరో అభిజీత్ కు దగ్గరైంది. అతడితో ట్రాక్ నడిపినట్లుగా చూపించారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ నాలుగో సీజన్ లో ఆట పరంగా మెప్పించిన దేత్తడి హారిక ఫినాలేకు చేరుకుంది. అందులో ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది. అనంతరం బయటకు వచ్చిన హారిక బిగ్ బాస్ వల్ల సుమారు రూ. 40 లక్షలు వరకూ సంపాదించినట్లు వార్తలు వచ్చాయి.

వెళ్లకే అంటూ:ఇక బిగ్ బాస్ తర్వాత దేత్తడి హారికకు సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటించే అవకాశం లభించింది. నాగ శౌర్య వరుడు కావలెను సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వెళ్లకే అనే వీడియో కవర్ సాంగ్ చేసి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఎంతో గ్లామర్ గా కనిపిస్తూనే నటనపరంగా బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది.
స్లీవ్ లెస్ మినీ డ్రెస్:ఇలా సినిమాలు, యూట్యూబ్ వీడియో కవర్ సాంగ్స్ తో బిజీగా ఉన్న క్యూట్ లేడి అలేఖ్య హారిక తన ఇన్ స్టా ఖాతాలో హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా వదిలిన ఫొటోల్లో యెల్లో కలర్ స్లీవ్ లెస్ మినీ డ్రెస్ ధరించిన ఈ బ్యూటి ఫ్రంట్ బ్యాక్ అందాలను ముందుకు వంగి మరి హాట్ షో చేసింది. అలాగే లెగ్స్ అందాలను ఆరబోసింది. అలేఖ్య క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న ఈ ఫొటోలు నెట్టింట్లో గింగిరాలు తిరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











