చీరలోనూ దేత్తడి పిల్ల హారిక ఓపెన్ హాట్ షో.. కొంగు లేపి మరి అది చూపిస్తూ!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతోమంది బ్యూటిఫుల్ అమ్మాయిలు క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా ఇంటర్నెట్ ద్వారా తెలుగు అమ్మాయిలు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో క్యూట్ అండ్ స్మైలింగ్ బ్యూటి అలేఖ్య హారిక ఒకరు. దేత్తడి హారిక అని యూట్యూబ్ లో ఒక ఛానెల్ రన్ చేసి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అనేక మంది ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా యువతకు క్రష్ గా మారిపోయింది. బిగ్ బాస్ తెలుగు షోలోనూ సత్తా చాటిన ఈ బ్యూటి తాజాగా సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

యూట్యూబ్ లో..
ఇంటర్నెట్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న తెలుగు యువతుల్లో అలేఖ్య హారిక ఒకరు. ఎప్పటికప్పుడు విభిన్నమైన వీడియోలు, మెసేజ్ ఒరియెంటెడ్, ఫన్ టాపిక్స్ తో యూట్యూబ్ లో సెన్సెషన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. యూట్యూబ్ లో దేత్తడి అనే ఛానెల్ నిర్వహించిన ఈ ముద్దుగుమ్మ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. అందులో పోస్ట్ చేసి వీడియోస్ ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ పెంచుకుంది. అంతేకాకుండా ఈ వీడియోల వల్లే ఆమెకు దేత్తడి హారిక అనే పేరు వచ్చింది.

సెలబ్రిటీగా మారడంతో..
వివిధ రకాలుగా ఉన్న కాన్సెప్ట్ వీడియోలలో స్టన్నింగ్ బ్యూటి అలేఖ్య హారిక తన విలక్షణమైన నటనను కనబరిచి ఆకర్షించేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయి సెలబ్రిటీగా మారింది ఈ క్యూట్ లేడి. దీంతో సోషల్ మీడియా సెన్సేషన్ దేత్తడి హారికకు మంచి ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే ప్రముఖ పాపులర్ షో బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది ఈ చిన్నది.

బిగ్ బాస్ చేత చురకలు..
బిగ్ బాస్‌లోకి సాధారణంగానే అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అలేఖ్య హారిక అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఏకంగా మేల్ కంటెస్టెంట్లకే పోటీ ఇచ్చేలా సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే అప్పుడప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ బిగ్ బాస్ చేత చురకలు కూడా అంటించుకుంది. ఇక టైటిల్ విన్నర్ అయిన హీరో అభిజీత్ కు దగ్గరైంది.

ఖండించిన అభిజీత్..
బిగ్ బాస్ హౌజ్ లో హీరో అభిజీత్ తో దేత్తడి పిల్ల అలేఖ్య హారిక ట్రాక్ నడిపినట్లుగా చూపించారు. అయితే దాన్ని అభిజీత్ మాత్రం షో తర్వాత ఖండిచాడు. ఇక బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో ఆట పరంగా మెప్పించిన దేత్తడి హారిక ఫినాలేకు చేరుకుంది. అందులో ఏకంగా ఐదో స్థానంలో నిలిచింది. అనంతరం బయటకు వచ్చిన హారిక బిగ్ బాస్ వల్ల సుమారు రూ. 40 లక్షలు వరకూ సంపాదించినట్లు వార్తలు వచ్చాయి.

అర్జున్ కు మరదలుగా..
బిగ్ బాస్ షో వల్ల ఎంతో లాభపడిన దేత్తడి హారికకు సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటించే అవకాశం లభించింది. నాగ శౌర్య నటించిన వరుడు కావలెను సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. నాగ శౌర్య వరుడు కావలెను సినిమాలో బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ కు మరదలుగా నటించింది అలేఖ్య హారిక. అలాగే హీరో నాగశౌర్య అంటే క్రష్ ఉన్న యువతిగా అలరించింది. ఇలా పలు చిత్రాల్లో నటిస్తూ బిజిగా మారింది.

అందాలు కనిపించేలా..
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ అందులో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ అభిమానులకు, ఫ్యాన్స్, నెటిజన్లకు టచ్ లో ఉంటోంది. అలా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడూ కొన్ని హాట్ ఫొటోలను, వీడియోలను వదులుతూ ఉంటోంది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా బట్టలు వేసుకుని రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా హారిక క్లీవేజ్‌తో పాటు నాభి, థైస్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లోనే నిలుస్తూ యూజర్స్ కు ఎంటర్టైన్ పంచుతోంది.
నల్ల చీరలో అందాలు చూపిస్తూ..
సోషల్ మీడియాలో తాజాగా మరొక హాట్ వీడియో వదిలింది ముద్దుగుమ్మ దేత్తడి హారిక. ఇందులో నల్ల చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తూ అలరించింది హాట్ బ్యూటి హారిక. అయితే చీర కట్టుకున్న కూడా కొంగు లేపుతూ మరి తన నాభి, నడుము అందాలను ఘాటుగా చూపించింది ఈ దేత్తడి పిల్ల. ట్రాన్సపరెంట్ చీరలో బ్యూటిఫుల్ గా నవ్వుతూ తన అందాలను ఆరబోసింది. ప్రస్తుతం అలేఖ్య హారిక సారీ డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











