సన్నని చీరలో నడుమందాలు చూపిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఈ పొడుగు కాళ్ల సుందరి భలే ఉందిగా!
బిగ్ బాబ్ బ్యూటీ దివి వాద్త్యా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అదిరిపోయ్ గ్లామర్ షో చేస్తూ.. రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సన్నని జారే చీర కట్టుకుని సోకులు ఆరబోసింది. ముఖ్యంగా నడుము అందాలను హైలెట్ చేస్తూ రెచ్చిపోగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పొడుగుల కాళ్ల సుందరి దివి వాద్త్యా ముందుగా సినిమాలు చేసేది. ముఖ్యంగా అనేక సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ రచ్చ చేసేది. అలా వచ్చిన క్రేజ్ తోనే ఈ క్యూట్ బ్యూటీ బిగ్ బాస్ షోకి వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన అందాలతో పాటు అంతకు మించి ఆటాడి తెగ రచ్చ చేసింది. ముఖ్యంగా తన మంచితనంతో తెలుగు సినీ ప్రియులకు మరింత దగ్గర అయింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే దివికి ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ లంబసింగి అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే మరికొన్ని సినిమాలు, పలు షోలు, డ్యాన్స్ వీడియోలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. తాను ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా బిజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా ఈ ముద్దుగుమ్మ తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది.

అందులో అదిరిపోయే సన్నని జారే చీర కట్టుకుంది. షార్ట్ హ్యాండ్స్ ఉన్న సింపుల్ బ్లౌజ్ వేసుకుని ఈమె ఫ్లోరప్ ప్రింట్ బ్లూ కలర్ చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ముఖ్యంగా చేతికొక గాజు మాత్రమే వేసుకుని... చెవిలకు పెద్ద పెద్ద దుద్దులు పెట్టుకుంది. హెయిర్ లీవ్ చేసిన నడుము అందాలు చక్కగా కనిపించేలా ఫోజులు పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇంత అందంగా కనిపిస్తున్నావేంటమ్మా అని కొందరు.. సన్నని చీరలో నీ నాయాగారా ఫాల్స్ లాంటి ఒంపుసొంపులు బాగున్నాయంటూ చెప్పుకొస్తున్నారు.
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోల్లో దివి చాలా అందంగా కనిపిస్తుండగా... అంతా ఫిదా అయిపోతున్నారు. నీ అందాలను చూసి తట్టుకోలేకపోతున్నామని కొందరు.. నీ అందాల విందుకు అల్లాడిపోతున్నామంటూ మరికొందరు వివరిస్తున్నారు. సింపుల్ చీరలోనే ఇంతందంగా కనిపిస్తున్నావంటే.. గ్లామరస్ బట్టల్లో ఇంకెంత అందంగా కనిపిస్తావో అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపౌ ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











