Shobha Shetty: నడుమందాలు చూపిస్తూ నయా ఔట్‌ఫిట్‌లో శోభాశెట్టి.. ఈ రేంజ్ గ్లామర్ షో నెవ్వర్ బిఫోర్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ శోభాశెట్టి గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో విపరీతమైన రచ్చ చేసి తీవ్రమైన నెగిటివిటీ తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ఓన్లీ నెగిటివిటీయే కాదులెండి. పాజిటివిటీ తెచ్చుకున్నా.. నెగిటివిటీ ఎక్కువవడంతో అది ఎక్కువగా కనిపించట్లేదు. బిగ్ బాస్ షోకంటే ముందు... కార్తీక దీపం సీరియల్ లో మోనితగా అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విపరీతమైన గ్లామర్ షో చేస్తుంది. తాజాగా అదిరిపోయే బ్లాక్ డ్రెస్ వేసుకుని నడుము అందాలు చక్కగా కనిపించేలా ఫొటోలు దిగింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి శోభాశెట్టి ఎక్కువగా ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తూ.. సుమన్ టీవీ వాళ్లకు కాఫీ విత్ శోభాశెట్టి అనే ఓ షో చేస్తోంది. ఇవి తప్ప ఆమె ఏవీ చేయట్లేదు. కేవలం ఇవి మాత్రమే చేస్తున్నా బాగానే సంపాదిస్తుంది బిగ్ బాస్ బ్యూటీ. మరోవైపు బిజినెస్ చేయాలనే ప్లాన్ లో కూడా ఉంది. కానీ ఇల్లు కొనుగోలు చేయడం, నిశ్చితార్థం జరగడంతో మరింత బిజీ అయింది. కాస్త వీలు కుదిరితే బిజినెస్ స్టార్ట్ చేయబోయే ఈ భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే గ్లామరస్ ఫొటోలను అప్ లోడ్ చేస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అల్ట్రా గ్లామర్ షో చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించనంత హాట్ గా కనిపిస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది.
ముఖ్యంగా జంప్ సూట్ టైప్ మాడల్ డ్రెస్ లో ముస్తు మస్తు అందాలు చూపిస్తోంది శోభాశెట్టి. నడుము వద్ద కట్స్ ఉన్న ఈ డ్రెస్ బ్లాక్ కలర్ లో ఉంది. అలాగే ముందు డీప్ నెక్.. బ్యాక్ లెస్ ఉండగా.. శోభాశెట్టి చాలా హాట్ గా కనిపిస్తోంది. శోభాశెట్టి షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు షేర్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు అదిరిపోయావు అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











