ఎద, నాభి అందాలతో సిరి హనుమంత్ హాట్ ట్రీట్.. ఎన్నడూ చూపించని విధంగా బోల్డ్ షో!

మొదట అనేక అనుమానాలతో వచ్చి.. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. మరికొంతమంది ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకుని ఫాన్స్ ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మ సిరి హన్మంత్ ఒకరు. యూట్యూబ్ లో సుధీర్ఘకాలంగా హడావిడి చేసిన సిరి హన్మంత్ బిగ్ బాస్ ద్వారా యమ పాపులర్ అయిపోయింది.

ఆమె ప్రియుడు శ్రీహాన్ తో కలిసి అనేకమైన వెబ్ సిరీస్ లలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ ద్వారానే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా హాట్ ట్రీట్ అందించింది.

పలు సీరియళ్లలో..

పలు సీరియళ్లలో..

బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ సిరి హన్మంత్ మొదట్లో ఒక రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది ఆకట్టుకుంది. అలా ఫేమస్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది. ఆ సీరియళ్లలో చక్కటి నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పాపులారిటీలో పర్వాలేదనిపించుకుంది.

వెబ్ సిరీస్ లతోపాటు..

వెబ్ సిరీస్ లతోపాటు..

బుల్లితెర రంగంలో నటిగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే సిరి హన్మంత్ 'ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లోనూ నటించి అలరించింది. అంతేకాకుండా.. 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. వీటితో పాటు కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు స్పెషల్ వీడియోలు చేసి క్రేజ్ పెంచుకుంది. ఈ వెబ్ సిరీస్ లు, స్పెషల్ వీడియాలో యూట్యూబ్ లో ట్రెండ్ కూడా అయ్యాయి.

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా..

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా..

రెండేళ్ల క్రితం అంటే 2021 సంవత్సరంలో సెప్టెంబర్ 5న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా నిలిచి పేరు తెచ్చుకున్నారు. అందులో సీరియల్ నటిగా పాపులర్ అయిన సిరి హన్మంత్ కూడా ఒకరు. ఆరంభంలోనే తన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటీ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుని తెగ హైలైట్ అయింది.

పక్కనే పడుకోవడం..

పక్కనే పడుకోవడం..

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లో సిరి హన్మంత్ తో పాటు యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నాడు. సిరి హన్మంత్ ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా షన్నూతో రొమాన్స్ చేయడం.. హగ్గులు ఇవ్వడం.. ముద్దులు పెట్టడం.. పక్కనే పడుకోవడం.. అలగడం వంటివి చేస్తూ ఉండేది. దీంతో ఆమె ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన విషయం తెలిసిందే.

ఫ్యామిలీ ఆడియెన్స్ కు..

ఫ్యామిలీ ఆడియెన్స్ కు..

అయితే బిగ్ బాస్‌లోకి రాకముందే సిరి హన్మంత్.. శ్రీహాన్ చోటు అనే నటుడితో ప్రేమాయణం సాగించింది. అతడితో ఓ కార్యక్రమంలో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అలా ఎంగేజ్‌డ్‌గా బిగ్ బాస్ షోలోకి వచ్చిన ఆమె.. ఈ సీజన్ లో మాత్రం షణ్ముఖ్‌ జస్వంత్ తో రొమాన్స్‌ను పడించిన తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కు తెగ ఇబ్బందిగా అనిపించిదన్నా టాక్ కూడా వచ్చింది. ఈ విషయంపై సిరికి శ్రీహాన్‌ బ్రేకప్ చెప్తాడని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగకుండా ఇద్దరూ జంటగా కొనసాగుతున్నారు.

హాట్ ట్రీట్ ఇస్తూ..

హాట్ ట్రీట్ ఇస్తూ..

కెరీర్ పరంగా ఫుల్ బిజీగానే ఉంటోంది బ్యూటిఫుల్ శ్రీహాన్ అండ్ సిరి హన్మంత్ జంట. అయితే సిరీ హన్మంత్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే వాళ్లిద్దరూ జంటగా దిగిన ఫొటోలు, పర్సనల్, కేరీర్ కు సంబంధించిన విషయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తుంటుంది ముద్దుగుమ్మ సిరి హన్మంత్. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది ఈ బ్యూటిఫుల్ భామ.

నాభి అందాలతో..

సిరి హన్మంత్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్, బ్లౌజ్ వేసుకున్న సిరి హన్మంతు ఘాటుగా అందాలను ఆరబోసింది. ఈ ఫొటోల్లో సిరి హన్మంత్.. తన ఎద అందాలతోపాటు నాభి, నడుము అందాలను కొంటెగా చూపించింది. విభిన్న పోజుల్లో తన అందాలను ప్రదర్శించడం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు విపరీతమైన స్పందన వస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X