షాకింగ్ డ్రెస్సులో సిరి హన్మంత్ ఊహించని హాట్ షో.. పైవరకు మొత్తం చూపిస్తూ ఫొటోలు

మొదట అనేక అనుమానాలతో వచ్చి.. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. మరికొంతమంది ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకుని ఫాన్స్ ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మ సిరి హన్మంత్ ఒకరు. యూట్యూబ్ లో సుధీర్ఘకాలంగా హడావిడి చేసిన సిరి హన్మంత్ బిగ్ బాస్ ద్వారా యమ పాపులర్ అయిపోయింది.

ఆమె ప్రియుడు శ్రీహాన్ తో కలిసి అనేకమైన వెబ్ సిరీస్ లలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటోంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పెడుతూ తనవైపుకు ఆకర్షిస్తోంది.

అలా పాపులర్..

అలా పాపులర్..

బ్యూటిఫుల్ భామ సిరి హన్మంత్ మొదట్లో ఒక రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్‌ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసి ఆకట్టుకుంది. అలా పాపులర్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది. ఆ సీరియళ్లలో చక్కటి నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పాపులారిటీలో పర్వాలేదనిపించుకుంది.

మ్యూజిక్ ఆల్బమ్స్ తో..

మ్యూజిక్ ఆల్బమ్స్ తో..

బుల్లితెర రంగంలో నటిగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే సిరి హన్మంత్ 'ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లోనూ నటించి అలరించింది. అంతేకాకుండా 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. వీటితో పాటు కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు స్పెషల్ వీడియోలు చేసి క్రేజ్ పెంచుకుంది. ఈ వెబ్ సిరీస్ లు, స్పెషల్ వీడియాలో యూట్యూబ్ లో ట్రెండ్ కూడా అయ్యాయి.

కెప్టెన్ గా సెలెక్ట్..

కెప్టెన్ గా సెలెక్ట్..

రెండేళ్ల క్రితం అంటే 2021 సంవత్సరంలో సెప్టెంబర్ 5న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా నిలిచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో సీరియల్ నటిగా పాపులర్ అయిన సిరి హన్మంత్ కూడా ఒకరు. ప్రారంభంలోనే తన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటీ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుని తెగ హైలైట్ అయింది.

ఫ్రెండ్షిప్ అని చెప్పి..

ఫ్రెండ్షిప్ అని చెప్పి..

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లో సిరి హన్మంత్ తో పాటు యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నాడు. సిరి హన్మంత్ ఆటతీరులో పర్వాలేదనిపించినా.. వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూ హైలెట్ అయ్యేది. అయితే ఆమె ముఖ్యంగా షన్నూతో ఫ్రెండ్షిప్ అని చెప్పి.. హగ్గులు ఇవ్వడం.. ముద్దులు పెట్టడం.. పక్కనే పడుకోవడం.. అలగడం వంటివి చేస్తూ ఉండేది. దీంతో ఆమె ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన విషయం తెలిసిందే.

ఫ్యామిలీ ఆడియెన్స్ కు..

ఫ్యామిలీ ఆడియెన్స్ కు..

అయితే బిగ్ బాస్‌లోకి రాకముందే సిరి హన్మంత్.. శ్రీహాన్ చోటు అనే నటుడితో ప్రేమాయణం సాగించింది. అతడితో ఓ కార్యక్రమంలో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అలా ఎంగేజ్‌డ్‌గా బిగ్ బాస్ షోలోకి వచ్చిన ఆమె.. ఈ సీజన్ లో మాత్రం షణ్ముఖ్‌ జస్వంత్ తో వ్యవహరించిన తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. అంతేకాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కు తెగ ఇబ్బందిగా అనిపించిదన్నా టాక్ కూడా వచ్చింది. ఈ విషయంపై సిరికి శ్రీహాన్‌ బ్రేకప్ చెప్తాడని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగకుండా ఇద్దరూ జంటగా కొనసాగుతున్నారు.

పులి మేక వెబ్ సిరీస్ లో..

పులి మేక వెబ్ సిరీస్ లో..

కెరీర్ పరంగా ఫుల్ బిజీగానే ఉంటోంది బ్యూటిఫుల్ సిరి హన్మంత్. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే గ్లామరస్ బ్యూటీ లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ లీడ్ రోల్స్ చేసిన పులి మేక వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించింది. ఇందులో లావణ్య త్రిపాఠికి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది ముద్దుగుమ్మ సిరి హన్మంత్. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే ఫొటోలు, పర్సనల్, కేరీర్ కు సంబంధించిన విషయాలు పంచుకుంటోంది.

మోకాలి పైవరకు ఉండి..

సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ ఫొటోలు పెడుతూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది స్టన్నింగ్ బ్యూటి సిరి హన్మంత్. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది ఈ బ్యూటిఫుల్ భామ. బాత్రూమ్ లో స్తానం చేశాక లేదా ముందు వేసుకునేటువంటి డ్రెస్సులో షాక్ ఇచ్చింది సిరి. ఇందులో వివిధ యాంగిల్స్ లో నవ్వుతూ, కొంటెగా చూస్తూ హాట్ గా పోజులిచ్చింది. అయితే ఈ ఫొటోల్లో ఆమె థైస్ అందాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. మోకాలిపైవరకు డ్రెస్సు ఉండి హాట్ షో చేసింది ఈ బ్యూటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X