Vasanthi Krishnan: భర్తతో హనీమూన్ కంటే అతడితో రొమాన్సే ముఖ్యం.. అందుకే ఇక్కడే ఉండిపోయా!
బిగ్ బాస్ షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపును బిగ్ బాస్ షోకు వచ్చి దక్కించుకుంటారు. ఇక తెలుగులో పాల్గొన్న వాళ్లు అయితే రెండు తెలుగు రాష్ల్రాల ప్రజలకు మరింత ఎక్కువగా తెలుస్తుంటారు. అయితే ఇలా తెలిసిన ఓ అమ్మాయే వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొన్ని ఈమె అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకుండి. అయితే పెళ్లై ప్రియుడితో ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఈమె మరో చోట కనిపించింది. ఇదేంటని.. హనీమూన్ లో ఉండాల్సిన నీవు ఇక్కడున్నావు అంటూ అడగ్గా.. హనీమూన్ కంటే నాకు ఇదే ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన పక్కునున్న అతడిని చూపించి అతడితో రొమాన్స్ చేస్తూ కనిపించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 6షో పాల్గొన్న వాసంతి కృష్ణన్ డిసెంబర్ లో తన ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఫిబ్రవరిలో అతడితో మూడు ముళ్లు వేయించుకుందీ ముద్దుగుమ్మ. పెళ్లయ్యాక హాయిగా భర్తతో గడపాల్సిన ఈమె తాజాగా.. మరో వ్యక్తితో కనిపించింది. అతడితో కలిసి రొమాంటిక్ పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేసింది. ముఖ్యంగా నీతోనే డ్యాన్స్ 2.Oషోలో పాల్గొన్న ఈమె బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ ప్రిన్య్ యావర్ తో స్టెప్పులు వేసింది. అదిరిపోయే పాటకు అందంగా డ్యాన్స్ చేసింది.
ఈక్రమంలోనే యాంకర్ శ్రీముఖి.. ఇదేంటి నువ్వు ఇప్పుడు నీ భర్తతో హనీమూన్ లో ఉండాలి కదా.. మరి ఇక్కడ ఉన్నావేంటి అని అడగ్గా.. నాకు హనీమూన్ కంటే ఇదే ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది. ఆమె చెప్పింది డ్యాన్స్ గురించి, షో గురించి అయినా అంతా యావర్ తో రొమాన్స్ చేయడమే ఆమెకు ఇష్టం అని అనుకుంటున్నారు. అలాగే కామెంట్లు కూడా చేస్తున్నారు. వాసంతి కృష్ణన్ తన భర్తతో కలిసి వచ్చి ఈ షోలో డ్యాన్స్ చేస్తే బాగుండేదని కొంత మంది అంటుండగా.. అసుల ప్రిన్స్ యావర్ తో జోడీ ఏంటని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా ప్రిన్స్ యావర్ నయని పావనితో కలిసి రావాలని కానీ నీతో రావడం ఏంటి, నువ్వు కూడా నీ భర్తతో రాకుండా అతడితో ఎందుకు వచ్చావు అంటూ ఇలా చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. మరికొంత మంది అయితే డ్యాన్స్ చాలా బాగా చేశారు, మీ ఇద్దరి గ్రేస్ అదుర్స్ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ షో చూసేయండి.


Click it and Unblock the Notifications











