‘లిప్ లాక్ కు రెడీ.. కానీ నా లిప్స్ కాస్ట్లీ’ బిగ్ బాస్ భానుశ్రీ హాట్ కామెంట్స్

బుల్లితెర ప్రేక్షకుల్లో భాను శ్రీ మంచి గుర్తింపు దక్కించుకుంది. మోడల్, నటిగా భానుశ్రీ తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ దక్కించుకుంది. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఈమె తన టాలెంట్ తో టెలివిజన్ రంగంలో వచ్చిన అవకాశాలను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు టెలివిజన్ సీరియల్స్ లోనూ కనిపించి ఆకట్టుకుంది. తరుచుగా సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తూ తన అభిమానులకూ టచ్ లోనూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇక తాజాగా భాను శ్రీ జబర్దస్త్ వర్ష హోస్ట్ గా నిర్వహిస్తున్న 'కిసిక్ టాక్స్'షోకు హాజరైంది. ఈ సందర్భంగా వర్షతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

భానుశ్రీ గురించి ఇంట్రెస్టింగ్ వివరాలు..
భానుశ్రీ హైరాబాద్ లో పుట్టి పెరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడల్ గా నటిగా ప్రయత్నాలు ప్రారంభించింది. భానుశ్రీ అసలు పేరు భాను శ్రీ రెడ్డి సొంట, ఆమెకు భాను త్రిపతి, స్వప్న అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆమెకు డ్యాన్సింగ్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఇక సోషల్ మీడియాలోనూ తన గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో బ్యూటీఫుల్ ఫొటోలనూ తన అభిమానుల కోసం పంచుకుంటూ ఫ్యాషన్ సెన్స్ ను కనబరుస్తూ ఉంటుంది. తరుచుగా ఫొటోలను పంచుకుంటూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది.

Bigg Boss Bhanu Sri hot Comments about her Lips

భానుశ్రీ తెలుగు సినిమాలు, సీరియల్స్..
యంగ్ బ్యూటీ భానుశ్రీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా తొలుత 'ఇద్దరి మధ్యలో 18' అనే చిత్రంలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వెండితెరపై తనకు ఇదే మొదటి సినిమా. అలాగే తెలుగు టెలివిజన్ సీరియల్ 'జాబిలమ్మ'తోనూ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. అలాగే 'వాణి రాణి' అనే సీరియల్ లోనూ మెరిసింది. టెలివిజన్ లో వచ్చిన 'గోల్డ్ రష్', టాలీవుడ్ స్క్వేర్ వంటి గేమ్ షోలతోనూ సందడి చేసింది. మర్ల పులి, కుమారి 21ఎఫ్, బాహుబలి, కాటమరాయుడు చిత్రాల్లో కీలక పాత్రలతో ఆకట్టుకుంది. హీరోయిన్ గా నల్లమల అనే చిత్రంతో అలరించింది. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా మంచి క్రేజ్ దక్కిచుకుంది.

కిస్సిక్ టాక్స్ షోలో భానుశ్రీ..
జబర్దస్త్ వర్ష హోస్ట్ గా ఇంట్రెస్టింగ్ టాక్ షోను రన్ చేస్తోంది. కిస్సిక్ టాక్స్ షోతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరింతగా అలరిస్తోంది. ఈ షోకు టాలీవుడ్ సీనియర్ నటులు, బుల్లితెర సెలబ్రెటీలను ఆహ్వానిస్తూ ఇంట్రెస్టింగ్ గా ఇంటర్వ్యూలు చేస్తోంది. సెలబ్రెటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అడుగుతూ ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఈషోకు బిగ్ బాస్ భానుశ్రీ గెస్ట్ గా హాజరైంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పింది.

నా లిప్స్ చాలా కాస్ల్టీ..
కిసిక్ టాక్స్ కు హాజరైన భానుశ్రీ తన కెరీయర్ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. తనకు ప్రస్తుతం విదేశాల్లోనే పలు ఈవెంట్స్ ఉండటంతో తరుచుగా అక్కడికే వెళ్లాల్సి వస్తుందని తెలిపింది. అలాగే తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇక్కడ టాలెంట్ ను గుర్తించడం లేదని చెప్పింది. ఇక లిప్ లాక్ సీన్లపైనా స్పందించింది. తను కూడా లిప్ లాప్ కు సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా తెలిపింది. కానీ తన లిప్స్ చాలా కాస్ట్లీ అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మున్ముందు మంచి సినిమాలు చేయాలని చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X