Tasty Teja: ఇంత కనెక్ట్ అవుతావని అనుకోలేదు పాప.. ప్రైవేట్ స్పేస్‌లో సుబ్బుతో కలిసి రచ్చ చేసిన టేస్టీ తేజ

బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతోమంది ఫేమస్ అవుతున్నారనే విషయం తెలిసిందే. ఇక ఈ రియాలిటీ షోలో పాల్గొని ఎంతో మంది సెలబ్రిటీలయ్యారు కూడా. అలానే ఈ ఏడాది సీజన్‌-7లో కొందరు సినీ ఇండస్ట్రీతో సంబంధంలేనివారు కూడా ఎంట్రీ ఇచ్చి ఫేమ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఫేమస్ అయిన యూట్యూబర్, ఫుడ్‌ వ్లాగర్ టేస్టీ తేజ ఒకరు. హౌస్‌లో అందరినీ అలరించిన టేస్టీ తేజ.. ఓ ఫుడ్ వ్లాగర్. ఇక ఇతను శుభ శ్రీతో కలిసి రచ్చ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఊరు, పేరు తెలియని వారికి స్టార్డమ్ ఇస్తుంది. అలా చాలా మంది హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిన వారు ఉన్నారు. ఇక తాజా సీజన్ బిగ్ బాస్ తెలుగు 7లో చాలా వరకు తెలియని మొహలు తీసుకువచ్చారు. ఇక వారిలో చాలా మంది ఫేమ్ సంపాదించుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా, ఫుడ్ వీడియోల ద్వారా క్రేజ్ కొట్టేసిన టేస్టీ తేజ బిగ్ బాస్ షోతో మరింత దగ్గరయ్యాడు.

Bigg Boss Contestants Tasty Teja met Shubasree Rayaguru in a private space Full Details Here

ఇక ఆ షో నుంచి బయటకు వచ్చాక.. ఫుడ్ వీడియోలు తీసుకుంటూ బిజీగా మారిపోయాడు. అతనితో పాటు బిగ్‌ బాస్‌ లో కంటెస్టెంట్ పాల్గొన్న శుభశ్రీ రాయగురు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉన్నది కొద్ది రోజులే అయినా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వీరిద్దరు ఓ ప్రైవేట్ స్పెస్ లో కలిసి రచ్చ చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Bigg Boss Contestants Tasty Teja met Shubasree Rayaguru in a private space Full Details Here

ఆ వీడియోలో టేస్టీ తేజ... శుభ శ్రీ రాయగురుని కలువగా చాలా రోజులు అయిందని చెప్పుకువచ్చాడు. ఆమెకు సర్ ప్రైజ్ ఇవ్వాలని ఓ ప్రైవేట్ థియేటర్ కు తీసుకువచ్చినట్లు చెప్తాడు. ఆ తర్వాత శుభ శ్రీ కళ్లకు గంతలు కట్టుకుని వస్తుంది. టేస్టీ తేజ ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. శుభ శ్రీ వార్నింగ్ ఇస్తుంది. కళ్లకు గంతలు తీసేసి.. చూసేసరికి తేజ కనిపిస్తాడు. అతన్ని హగ్ చేసుకుని సర్ ప్రైజ్ ఫీల్ అవుతుంది.

ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా నీకోసమే ఇలా ఏర్పాటు చేశాను.. రచ్చ చేద్దామని సుబ్బుకు తేజ చెప్తాడు. అప్పుడు గోవాకు పోలేదని ఫీల్ అయ్యావ్ కదా.. అందుకే ఇదంతా అంటూ చెప్తాడు తేజ. ఇక అదంతా ఓప్రైవేట్ థియేటర్.. కపుల్స్ మాత్రమే అందులో షో చూస్తారు. ఇక వారిద్దరు అందులో సెలబ్రేట్ చేసకుుంటారు.

ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన తేజ.. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు తెలియదు కానీ.. బయటకు వచ్చాక ఇంత కనెక్ట్ అవుతావని అనుకోలేదు పాప.. థ్యాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్ అంటూ రాసుకువచ్చాడు. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీరి వీడియోను చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ ఎక్కడ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక టేస్టీ తేజ పలు ఫుడ్ వ్లాగ్స్, షోస్ బిజీగా ఉంటే.. శుభ శ్రీ సినిమాలు చేస్తుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X