‘ఎవ్వరు లేనప్పుడు ఒంటిపై బట్టల్లేకుండా’.. బిగ్ బాస్ బ్యూటీలకు షాక్

తెలుగు ప్రేక్షకులకు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు ఎంతగానో ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించింది. ఈ షో ద్వారా చిన్నాచితక నటీనటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లు కూడా మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే నటి దివి వాద్య, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్, యూట్యూబర్ దేత్తడి హారిక కూడా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మరింత క్రేజ్ ను దక్కించుకున్నారు. బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఇటీవల యాంకర్ నిఖిల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిఖిల్ ఇద్దరు బిగ్ బాస్ తెలుగు షో మాజీ కంటెస్టెంట్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై పలు ప్రశ్నలను సంధించారు. కాస్తా డీప్ గా యంగ్ బ్యూటీలను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు.దీంతో వారి ఇంటర్వ్యూకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అందులో ఏముందనే విషయానికి వస్తే..

Bigg Boss Divi and Dethadi Harika have Shocking Question form Anchor Nikhil

నిఖిల్ బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్స్ దివి వాద్య, దేత్తడి హారికలతో కలిసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిఖిల్ షాకింగ్ ప్రశ్నను అడిగారు. 'మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు మీరు బట్టల్లేకుండా మిమ్మల్ని ఫొటోలు తీసుకుని చూసుకున్నారా?' అని ప్రశ్నించాడు. అందుకు వారిద్దరూ షాక్ అయ్యారు. ఇద్దరూ 'లేదు' అని సమాధానం ఇచ్చారు . ఇక మిర్రర్ ఫొటోలు మాత్రం రెగ్యులర్ దిగుతూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే మీకు ఎవరైనా సోషల్ మీడియాలో తమ అసభ్య ఫొటోలను పెట్టారా? అని ప్రశ్నించాడు. అందుకు ఆసక్తికరంగా బదులిచ్చారు.

'సోషల్ మీడియాలో కొందరు తమ బూతు ఫొటోలను పెట్టి ఇబ్బంది పెట్టారు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. దయచేసిఇకపై ఎవరూ అలాంటిది చేయొద్దని కోరుతున్నాను. అప్పటి నుంచి నేను కామెంట్స్ చదవడం కూడా మానేశాను'. అని దివి వాద్యా చెప్పుకొచ్చింది. ఇక దేత్తడి హారిక కూడా అలాంటి సందర్భాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. మొత్తానికి నిఖిల్ ఇటీవల నిర్వహించగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వారిద్దరూ నెక్ట్స్ తమ రాబోయే ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు.

దివి వాద్యా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మహర్షి, ఏ1 ఎక్స్ ప్రెస్, క్యాబ్ స్టోరీస్, గాడ్ పాధర్, లంబసింగి, పుష్ప 2, డాకూ మహారాజ్ వంటి చిత్రాలతో వెండితెరపైన కూడా అలరించింది. ఇక దేత్తడి హారిక రీసెంట్ గా కోయిలా అనే మ్యూజిక్ వీడియోతో అలరించింది. ఆ సాంగ్ భారీ హిట్ అవ్వడం విశేషం. ఇక ఆమె ఒక సినిమాలో నటిస్తున్నట్టు చెప్పింది. మున్ముందు ఆ వివరాలు వస్తాయని చెప్పుకొచ్చింది. మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో 9వ సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక ఈసారి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X