బిగ్ బాస్ దివి అందాల ఊచకోత.. చున్నీ పక్కకు జరిపి మరి ఘాటు పోజు

తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందింది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఈ షో ఎన్నో సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక దీని వల్ల చాలా మంది చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ హవా చూపిస్తున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల బ్యూటి దివి వాద్యా ఒకరు.

అప్పుడెప్పుడో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరాంగీకి అంతగా కలిసి రాలేదు. కానీ బిగ్ బాస్ తర్వాత సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలను విస్తరాకుల పరిచి మరి వడ్డిస్తుంది ఈ స్టన్నింగ్ బ్యూటి.

Bigg Boss Divi Vadthya Blasting Glamour Photo In Latest White Colour Dress

మోడలింగ్ తర్వాత: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సెలబ్రిటీలుగా మారిన వాళ్లలో అందమైన తెలుగు అమ్మాయిల్లో దివి వాద్యా ఒకరు. బిగ్ బాస్ కు ముందు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరాంగీ మోడలింగ్ రంంగలో రాణించింది. ఇందులో తన అందచందాలతో సత్తా చాటిన ఈ వయ్యారి భామ సినీ అవకాశాలు అందుకుంది. 'లెట్స్ గో' మూవీతో నటిగా తెరంగేట్రం చేసింది.

అదే పరిస్థితి: 'లెట్స్ గో' సినిమా తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అలరించింది సొట్ట బుగ్గల సుందరి దివి వాద్యా. కానీ ఆ సినిమాలు ఏవి ఆమెకు పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటికి సూపర్ స్టార్ మహేశ్ బాబు 'మహర్షి' చిత్రంలో ఓ సన్నివేశంలో నటించే అవకాశం లభించింది. అయితే దివి పరిస్థితి మళ్లీ ఎప్పటిలానే మారింది.

Bigg Boss Divi Vadthya Blasting Glamour Photo In Latest White Colour Dress

గుర్తు లేకుండా: మహర్షి సినిమాకు మంచి ఫలితం వచ్చినా దివి వాద్యాను పెద్దగా గుర్తు పెట్టుకున్న తెలుగు వాళ్లు లేరు. ఇలా ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసిన ప్రయోజనం లేకపోయింది. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది ఈ వయ్యారి.

Bigg Boss Divi Vadthya Blasting Glamour Photo In Latest White Colour Dress

ఎఫెక్ట్ లేని గేమ్: బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ దివి వాద్యా తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ అనేకమందికి ఫేవరేట్ గా నిలిచింది.అయితే ముద్దుగుమ్మ దివి గేమ్ పరంగా పెద్దగా ప్రభావం చూపకపోయేసరికి ఊహించని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

Bigg Boss Divi Vadthya Blasting Glamour Photo In Latest White Colour Dress

ఐటమ్ సాంగ్: బిగ్ బాస్ తర్వాత సినీ అవకాశాలు ఎక్కువగా అందుకుంది దివి వాద్యా. చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఒక కీలక పాత్రలో నటించింది. 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు, క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2, ఏటీఎమ్ వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది. ఇక జగపతిబాబు రుద్రంగి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిని దివి.. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో కూడా ఓ పాత్ర చేస్తోంది.

Bigg Boss Divi Vadthya Blasting Glamour Photo In Latest White Colour Dress

ఘాటు పోజు: ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న సొట్టబుగ్గల స్వీటి బ్యూటి దివి వాద్యా సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలతో రెచ్చిపోతుంటుంది. తాజాగా వైట్ కలర్ డ్రెస్సులో కింద కూర్చుని ఘాటు పోజు ఇచ్చింది. దీంట్లో చున్నీ పక్కకు జరపడంతో దివి నాభి అందం చూపరులను అట్రాక్ట్ చేస్తోంది. ఫలితంగా ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది. 'కని కనిపించని నాభితో చంపకు డార్లింగ్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X